త్రిమూర్తులు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 6:
 
[[దస్త్రం:Trimurti.jpg|right|thumb|200px|త్రిమూర్తులు]]
ఇది స్థూలంగా చెప్పబడే విషయం. ఇక వివరాలకొస్తే వివిధ [[సంప్రదాయాలు|సంప్రదాయా]]<nowiki/>లను బట్టి, సిద్ధాంతాలను బట్టి, ప్రాంతాలను బట్టి, కాలానుగుణంగా ఆయా దేవుళ్ళకు సంబంధించిన కథలు, నమ్మకాలు, ఆరాధనామార్గాలు మారుతుంటాయి. కాని ప్రధానమైన నమ్మకాలుగా క్రిందివాటిని చెప్పవచ్చును.
[[దస్త్రం:TrimUrtulu.jpg |right|thumb|200px|త్రిమూర్తులు [[యాదగిరి గుట్ట]] దారిలోని [[సురేంద్రపురి]] నందు]]
 
పంక్తి 12:
 
 
* '''[[విష్ణువు]]''': సృష్టి పాలకుడు. అంటే సృష్టిని నడిపించేవాడు. నివాసం వైకుంఠం. శయనించేది పాలకడలిలో [[ఆదిశేషుడు|ఆదిశేషు]]<nowiki/>నిపైన. పయనించేది గరుత్మంతునిపైన. సంపదల దేవతయైన [[లక్ష్మీదేవి]] విష్ణువునకు భార్య. ఆయన ఆయుధములు అయిదు. నారాయణుడు, [[వాసుదేవుడు]] వంటి ఎన్నో నామములు. వీటిలో వేయి ప్రధాన నామములు [[విష్ణు సహస్రనామ స్తోత్రము]]గా ప్రసిద్ధము. విష్ణువు [[చతుర్యుగాలు|యుగయుగాన]] [[దశావతారాలు|అవతారాలెత్తి]] లోకంలో ధర్మం నిలుపుతాడు. [[రాముడు]], [[కృష్ణుడు]], [[నరసింహస్వామి]], [[వేంకటేశ్వరస్వామి]] ఇవి [[ప్రజలు]] ఎక్కువగా ఆరాధించే అవతారాలు.
 
 
పంక్తి 23:
* ఒక పురాణ కథ ప్రకారం బ్రహ్మకు ఒక శాపం కలిగింది. కనుక బ్రహ్మను పూజించడం అరుదు. కాని త్రిమూర్తులను కలిపి పూజిస్తే దోషం లేదంటారు.
* ఇలా చేసే పూజలలో [[త్రిమూర్తి వ్రతం]] ముఖ్యమైనది.
* బ్రహ్మ విష్ణువు రుద్రుఁడు. ఆదిని నిర్గుణస్వరూపుఁడు అయిన ఈశ్వరుఁడు (శుద్ధబ్రహ్మము లేక శుద్ధచైతన్యము) "బహుస్స్యాం" అని సంకల్పించి సృష్టి చేయ ఉద్యమించెను. ఈ సంకల్పస్థితియందు ఆబ్రహ్మము ప్రకృతిపురుషస్వరూపుఁడు అగుచు సత్వరజస్తమోగుణాత్మకుఁడై ఉండెను. ఆస్వరూపమునందు అతఁడు శబళబ్రహ్మము లేక మాయావచ్ఛిన్నచైతన్యము అనఁబడును. అది అతనికి మాయోపాధిచే అనఁగా ప్రకృతి సంబంధముచేత కలిగెను. మాయ అన విచిత్రసృష్టికి హేతువు: [[ప్రకృతి]] అన మహదాది వికారములకు కారణము. ఇది జ్ఞానవిరోధిగా ఉండుటవలన ఆవిద్య అనియు చెప్పఁబడును. అట్టి ప్రకృతి సంబంధముగల శబళబ్రహ్మ స్వరూపమునందు (అనఁగా కేవల సంకల్పస్థితియందు) సత్వరజస్తమోగుణములు మూఁడును సమములు అయి ఉండును. సత్వము జ్ఞానసుఖములను వానియందు ఇచ్చను పుట్టించుచు ఉంది. ఇది విష్ణురూపము అయ్యెను. రజస్సు రాగతృష్ణలయందు సంగమమును పుట్టించుచు ఉంది. ఇది చతుర్ముఖబ్రహ్మ స్వరూపము అయ్యెను. తమస్సు విపరీతజ్ఞానమును నిద్రాలస్యాదులను పుట్టించుచు ఉంది. ఇది లయ కారణము అగుటవలన [[రుద్రుడు|రుద్ర]]<nowiki/>స్వరూపము అయ్యెను. ఆసంకల్పస్థితి వదలి ఈశ్వరుఁడు సృష్టిక్రియారూపుఁడు కాఁగానే ఈసత్వరజస్తమోగుణములకు వైషమ్యము కలిగెను. అదియే మహత్తత్వ స్వరూపము. అది సాత్వికము రాజసము తామసము అని మూఁడువిధములు కలది. ఆస్థితియందు బ్రహ్మము సూత్రబ్రహ్మము (లేక అంతఃకరణావచ్ఛిన్నచైతన్యము) అనఁబడును. ఈశ్వరూపమున అతఁడు నామరూపాత్మకమైన సకలప్రపంచమును సృజియించెను. ఆ స్రష్టృసృజ్య తాదాత్మ్యస్వరూపమైన బ్రహ్మము విరాడ్రూపము అనఁబడు జ్ఞానమాత్రతాదాత్మ్య స్వరూపము విష్ణుస్వరూపము.
 
విరాడ్రూపస్థితియందు చిత్స్వరూపమైన జ్ఞానమును వృత్యవచ్ఛిన్యచైతన్యము అంటారు; జ్ఞానశూన్యమై వికారాస్పదమై ఉండుదానిని విషయావచ్ఛిన్నచైతన్యము అంటారు. అట్లు విరాట్సరూపుఁడు అయిన బ్రహ్మమువలన నుండి ప్రపంచసృష్టి కలిగెను. ఎట్లు అనిన:
"https://te.wikipedia.org/wiki/త్రిమూర్తులు" నుండి వెలికితీశారు