త్రిశాల: కూర్పుల మధ్య తేడాలు

9 బైట్లను తీసేసారు ,  1 సంవత్సరం క్రితం
చి
remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి (AWB తో "మరియు" ల తొలగింపు)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
 
'''[[త్రిశాల]]''' ( '''త్రిశాల మాత''', '''మదర్ త్రిశాల''', '''త్రిశాల దేవి''', '''ప్రియంకరిణి''', లేదా '''త్రిశాల రాణీ'''గా కూడా పిలువబడుతుంది)జైనమత 24వ తీర్థంకరుడైన [[వర్థమాన మహావీరుడు|వర్థమాన మహావీరుని]] తల్లి. ఈమె ప్రస్తుతం బీహార్ లోని [[:en:Siddartha of Kundgraam|కుంద్‌గ్రాం]]కు చెందిన జైన చక్రవర్తి భార్య. ఈమె శాస్త్రీయ జైన ఆగమములు, ఆచార్య బద్రబాహుడు వ్రాసిన కల్పసూత్రాల గురించి, జైన తీర్థంకరుల జీవిత చరిత్రలను ఆవిష్కరించారు.
==జీవితం==
ఆమె కుమారుడు వర్థమాన మహావీరుని లాగానే ఆమె కూడా [[రాజ]] కుటుంబంలో జన్మించారు. ఆమె [[వైశాలి]] నగర అధ్యక్షులైన "చేతకుని" కుమార్తె.{{cref|పెద్ద కుమార్తె}}త్రిశాలకు ఏడుగురు సోదరీమణులున్నారు. అందులో ఒకరు [[జైన మతము|జైన]] సన్యాసం తీసుకోగా మిగిలిన ఆరుగురు చెల్లెళ్ళు ప్రముఖ రాజులను [[వివాహం (పెళ్లి)|వివాహ]]<nowiki/>మాడారు. వారిలో ముఖ్యులు మగథ రాజ్యాధిపతి అయిన బింబిసారుడు, మహావీరుని స్వంత సోదరుడు నందివర్థనుడు. ఆమె, ఆమె భర్త సిద్ధార్థుడు జైనమత 23 వ తీర్థంకరుడైన పార్శ్వనాధుని ఆరాధకులు. జైన మత గ్రంథముల ప్రకారం త్రిశాల క్రీ.పూ 6 వ శతాబ్దంలో ఆమె కుమారుని తొమ్మిది మాసాల ఏడున్నర రోజులు మోసినదని తెలుస్తుంది. అయితే శ్వేతాంబరులు సాధారణంగా మహావీరుడు ఒక బ్రాహ్మణుని భార్య అయిన దేవానందకు ఉధ్బవించినట్లు నమ్ముతారు. ఆ తర్వాత ఆ బాలుని
ఇంద్రుని ద్వారా త్రిశాల గర్భంలోనికి బదిలీ చేసినట్లు చెబుతారు. దీనికి కారణం అందరు తీర్థంకరులు [[క్షత్రియులు]] కావడం.
 
65,224

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2985967" నుండి వెలికితీశారు