దక్షిణార్ధగోళం: కూర్పుల మధ్య తేడాలు

+కొన్ని లింకులు, భాష సవరణలు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 2:
[[దస్త్రం:Southern_Hemisphere_LamAz.png|thumb|దక్షిణ ధ్రువం పై నుండి దక్షిణార్ధగోళం]]
[[దస్త్రం:UshuaiaFinDelMundo.jpg|thumb|"ఉషుయా, ప్రపంచానికి చివర" అనే పురాణంతో పోస్టర్. అర్జెంటీనాలోని ఉషుయా ప్రపంచంలో అత్యంత దక్షిణ కొసన ఉన్న నగరం.]]
[[భూమధ్య రేఖ|భూమధ్యరేఖ]]<nowiki/>కు దక్షిణాన ఉన్న భూభాగమే '''దక్షిణార్ధగోళం'''. ఐదు ఖండాల భాగాలు<ref>{{cite web|url=http://www.worldatlas.com/aatlas/imageh.htm|title=Hemisphere Map|accessdate=13 June 2014|publisher=WorldAtlas}}</ref> (అంటార్కిటికా, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికాలో 90%, ఆఫ్రికాలో మూడోవంతు, ఆసియాలోని కొన్ని ద్వీపాలు) నాలుగు మహాసముద్రాలు ([[హిందూ మహాసముద్రం|హిందూ]], [[అట్లాంటిక్ మహాసముద్రం|దక్షిణ అట్లాంటిక్]], [[దక్షిణ మహాసముద్రం|దక్షిణ మహా సముద్రం]], [[పసిఫిక్ మహాసముద్రం|దక్షిణ పసిఫిక్]]) [[ఓషియానియా]] లోని పసిఫిక్ దీవులు దక్షిణార్ధగోళంలోనే ఉన్నాయి. దీని భూభాగంలో 80.9% నీరు ఉంది.  ఉత్తరార్ధగోళంలో నీరు 60.7% దాకా ఉంది. భూమ్మీది మొత్తం నేలలో 32.7% దక్షిణార్ధగోళంలో ఉంది.<ref>{{cite book|url=https://books.google.cl/books?id=iVEWPg8vnxgC&pg=PA528&dq=southern+hemisphere+contains+%25+land&hl=es&sa=X&redir_esc=y#v=onepage&q=southern%20hemisphere%20contains%20%25%20land&f=false|title=Life on Earth: A - G.. 1|date=2002|publisher=ABC-CLIO|isbn=9781576072868|page=528|accessdate=8 September 2016}}</ref>
 
భూపరిభ్రమణ తలం నుండి భూమి అక్షం వంగి ఉన్న కారణంగా దక్షిణార్థగోళంలో వేసవికాలం డిసెంబరు నుండి మార్చి వరకు, శీతాకాలం జూన్ నుండి సెప్టెంబరు వరకూ ఉంటాయి. క్యాలెండరు సంవత్సరానికి, సెప్టెంబరు 22 / 23 తేదీన వసంత [[విషువత్తు]], మార్చి 20 / 21 న శరద్ విషువత్తు తటస్థిస్తాయి. దక్షిణ ధ్రువం దక్షిణార్థగోళానికి మధ్యలో ఉంటుంది. 
 
== లక్షణాలు ==
దక్షిణార్థగోళంలోని శీతోష్ణస్థితులు, అదే ఉత్తర అక్షాంశాల మధ్య ఉన్న [[ఉత్తరార్ధగోళం|ఉత్తరార్థగోళం]]<nowiki/>లోని ప్రాంతాలతో పోలిస్తే తక్కువ తీవ్రంగా ఉంటాయి. అయితే అంటార్కిటికాలో మాత్రం, ఆర్కిటిక్ కంటే చలి తీవ్రంగా ఉంటుంది. దీనికి కారణం, దక్షిణార్థగోళంలో నేల కంటే నీరు చాలా ఎక్కువ ఉంటుంది. నీరు ఆలస్యంగా వేడెక్కి ఆలస్యంగా చల్లారుతుంది.
[[దస్త్రం:AuroraAustralisDisplay.jpg|thumb|230x230px|న్యూజీలాండ్ లో కనిపించే అరోరా ఆస్ట్రాలిస్]]
దక్షిణార్ధగోళంలో సూర్యుడు తూర్పు నుండి పశ్చిమానికి ఉత్తరం గుండా ప్రయణిస్తాడు. [[మకర రేఖ|మకరరేఖ]]<nowiki/>కు, భూమధ్య రేఖకూ మధ్య ప్రాంతంలో సూర్యుడు నడినెత్తినగానీ కొద్దిగా దక్షిణంగా గానీ ఉంటాడు. సూర్యుడి కారణంగా ఏర్పడిన నీడలు అపసవ్యదిశలో తిరుగుతూంటాయి. నీడగడియారంలో గంటలు అపసవ్యదిశలో పెరుగుతూంటాయి. మకరరేఖకు దక్షిణంగా ఉన్న ప్రాంతం నుండి [[సూర్య గ్రహణం|సూర్యగ్రహణాలను]] పరిశీలిస్తే, సూర్యుడి నేపథ్యంలో చంద్రుడు ఎడమ నుండి కుడికి కదులుతూ కనిపిస్తాడు. ఉత్తరార్ధగోళంలో కర్కట రేఖకు ఉత్తరాన ఉన్న ప్రాంతం నుండి చూస్తే, చంద్రుడు కుడి నుండి ఎడమకు కదులుతూ కనిపిస్తాడు.
 
కొరియోలిస్ దృగ్విషయం కారణంగా దక్షిణార్ధగోళంలో తుపానులు సవ్యదిశలో తిరుగుతూంటాయి.<ref>{{వెబ్ మూలము|url=http://oceanservice.noaa.gov/education/kits/currents/05currents1.html|title=Surface Ocean Currents|publisher=[[National Oceanic and Atmospheric Administration]]|accessdate=13 June 2014}}</ref>
 
దక్షిణార్ధగోళంలోని సమశీతోష్ణ ప్రాంతం దాదాపు పూర్తిగా సముద్రమే. ఈ ప్రాంతంలో [[ఉరుగ్వే]], [[లెసోతో]], [[స్వాజీల్యాండ్]], [[న్యూజీలాండ్]], [[చిలీ]]<nowiki/>లో చాలా భాగం, [[అర్జెంటీనా|అర్జంటైనా]], [[పరాగ్వే]]<nowiki/>లో కొంత భాగం, [[బ్రెజిల్]], [[నమీబియా]], [[బోత్సువానా|బోట్స్‌వానా]], [[మొజాంబిక్]], [[మడగాస్కర్]] ఉన్నాయి.
 
== జనాభా ==
"https://te.wikipedia.org/wiki/దక్షిణార్ధగోళం" నుండి వెలికితీశారు