దగ్గుబాటి సురేష్ బాబు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 26:
'''దగ్గుబాటి సురేష్ బాబు''' ప్రముఖ [[తెలుగు భాష|తెలుగు]] [[సినిమా]] నిర్మాత.<ref name=" Film Chamber ">{{cite news |title=Suresh Babu to head film chamber |url=http://articles.timesofindia.indiatimes.com/2011-07-31/hyderabad/29835368_1_film-chamber-film-industry-goondas-act|work=[[The Times of India]]|date=31 July 2011|accessdate=9 November 2011}}</ref> [[సురేష్ ప్రొడక్షన్స్]] సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై [[బొబ్బిలి రాజా]], [[కూలీ నెం 1]], [[ప్రేమించుకుందాం రా]], [[గణేష్ (1998 సినిమా)|గణేష్]], [[కలిసుందాం రా]], [[జయం మనదేరా (2000 సినిమా)|జయం మనదేరా]], [[నువ్వు లేక నేను లేను|నువ్వు లేక నేను లేన]], [[మల్లీశ్వరి (2004 సినిమా)|మల్లీశ్వరి]], [[తులసి (2007 సినిమా)|తులసి]], [[దృశ్యం (సినిమా)|దృశ్యం]], [[గోపాల గోపాల]] తదితర చిత్రాలను నిర్మించారు.
== చిన్నతనం ==
సురేష్ బాబు ప్రఖ్యాత నిర్మాత, మూవీమొఘల్‌గా పేరుగాంచిన [[దగ్గుబాటి రామానాయుడు|డి.రామానాయుడు]] కుమారుడు. మద్రాసులోని డాన్ బాస్కో పాఠశాలలో పాఠశాల విద్య పూర్తిచేశారు. ఆయన [[చెన్నై]]లోని [[లయోలా కళాశాల, చెన్నై|లయోలా కళాశాల]]<nowiki/>లో పీయూసీ పూర్తిచేశారు. [[మిషిగన్|మిచిగాన్]] విశ్వవిద్యాలయంలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివి, 1981లో మిచిగాన్ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకున్నారు.<ref name=" Interview "/>
== నిర్మాణ రంగం ==
చిత్రనిర్మాణ రంగంలోకి 1982లోనే దేవతతో అడుగుపెట్టినా [[బొబ్బిలి రాజా]] సినిమాతోనే ఆయన పేరును నిర్మాతగా వేసుకోవడం ప్రారంభించారు.<ref name=" Interview "/>