దానిమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, typos fixed: లో → లో , ఆరొగ్య → ఆరోగ్య
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 18:
[[దస్త్రం:A Punica granatum.JPG|right|thumb|దాడిమీ పత్రి]]
[[File:Flower of pomogranate in visakhapatnam.jpg|thumb|flower of pomegranate in visakhapatnam]]
ప్రపంచ వ్యాప్తంగా గాలిలో తేమ లేని పొడి [[వాతావరణం]] గల ప్రదేశాలలో వాణిజ్యపరంగా '''దానిమ్మ''' (Pomegranate) సాగవుతోంది. దీనిని "దామిడీ వృక్షమ్" ఆని కూడా అంటారు. [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లో [[కర్ణాటక]] రాష్ట్రంలోని [[చిత్రదుర్గ]] జిల్లా దానిమ్మ సాగులో ప్రథమస్థానంలో ఉంది. [[తెలంగాణా]] రాష్ట్రంలోని, [[మహారాష్ట్ర]]లో [[షోలాపూర్]], [[నాగ్పూర్]] జిల్లాలలోని రాష్ట్రంలో కూడా దానిమ్మ సాగు జరుగుచున్నది. మనదేశం నుంచి 4000-5000 టన్నుల దానిమ్మ పండ్లు ఎగుమతి అవుతున్నాయి. దానిమ్మ భారతదేశంలో అత్యంత ఖరీదైన ఫలము.
 
లలితా సహస్రనామాల్లో అమ్మవారికి 'దాడిమికుసమప్రభ' అనే నామం కనిపిస్తుంది. దీని శాస్త్రీయ నామము " Punica Granatum". పండ్ల జాతులలో మేలైనది . తినడానికి రుచిగా ఉంటుంది . దీనిలో విటమిను -ఎ, సి, ఇ, బి5, flavanoids ఉన్నాయి.
పంక్తి 79:
* 4. దానిమ్మలో యాంతిఆక్సిదెంత్స్ ఉందతంవలన ఆరోగ్యనికి చాలా మంచిధి .
==ఆయుర్వేదంలో==
ఈ పత్రి ఉల్లేఖన [[ఆయుర్వేదం]]<nowiki/>లో ఉంది. ఇది కుష్టు వ్యాధికి, రోగాల నివారణకు ఉపయోగపడుతుంది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/దానిమ్మ" నుండి వెలికితీశారు