పొట్టి ప్లీడరు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
మూలం చేర్పు
ట్యాగు: 2017 source edit
పంక్తి 11:
}}
 
'''పొట్టి ప్లీడరు''' మే 5,1966లో విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]].<ref>{{cite book|last1=మద్రాసు ఫిలిం డైరీ|title=1966లో విడుదలైన చిత్రాలు|publisher=గోటేటి బుక్స్|page=18|accessdate=21 June 2017}}</ref> [[కె.హేమాంబరధరరావు]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[పద్మనాభం]], [[గీతాంజలి]], [[శోభన్‌బాబు]], [[వాణిశ్రీ]], [[చిత్తూరు నాగయ్య]], [[రమణారెడ్డి]], [[నిర్మలమ్మ]], [[వల్లూరి బాలకృష్ణ]], [[రావికొండలరావు]], [[ప్రభాకరరెడ్డి]], [[ముక్కామల కృష్ణమూర్తి]], [[పేకేటి శివరాం]], [[వంగర వెంకటసుబ్బయ్య]], [[పెరుమాళ్ళు]], [[డి.రామానాయుడు]] నటించగా, [[ఎస్.పి.కోదండపాణి]] సంగీతం అందించారు.<ref>{{Cite web|url=https://www.sitara.net/animuthyalu/potti-pleader-basavaraju-venkata-padmanabha-rao/10411|title=హాస్యరత్న పద్శనాభం ‘పొట్టిప్లీడరు’|website=సితార|language=te|access-date=2020-07-14}}</ref>
 
==పొట్టి ప్లీడర్ సంక్షిప్త చిత్ర కథ==
"https://te.wikipedia.org/wiki/పొట్టి_ప్లీడరు" నుండి వెలికితీశారు