దుగ్గిరాల సోమేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
 
పంక్తి 42:
 
== నాటకరంగ ప్రస్థానం ==
టెలీ కమ్యూనికేషన్స్ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుగా 1990లో పదవీ విరమణ చేసిన దుగ్గిరాల సోమేశ్వరరావు నాటక కళాకారుడిగా ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. [[కాకినాడ]] [[నిడదవోలు]]<nowiki/>లో మిత్ర నాటక బృందాలు విశాఖపట్నంలో విశాఖ నాటక కళామండలి పి అండ్ టి డిపార్ట్‌మెంట్ సాంస్కృతిక విభాగం అభ్యుదయ కళాసమితి [[కర్నూలు]], [[ఎ.ఆర్.కృష్ణ]] గారి ఆధ్వర్యంలో [[హైదరాబాదు]] లో నిర్వహించిన అనేక సాంస్కృతిక సంస్థల్లో సభ్యుడుగా ఉంటూ అనేక నాటకాలు ప్రదర్శించి, ప్రదర్శింపజేశాడు. సాంస్కృతిక సంస్థల ద్వారా వివిధ హోదాల్లో సభ్యుడుగా కొనసాగుతూ ఎన్నో నాటకాల్లో అద్భుతమైన నటన కనపర్చాడు.
 
[[కన్యాశుల్కం (నాటకం)|కన్యాశుల్కం]] లో కరకట శాస్త్రి, వీలునామాలో కామేశం, [[మృచ్ఛకటికమ్‌]] లో శకారుడు, [[ప్రతాపరుద్రీయం]] లో యుగంధరుడు, [[మాలపల్లి (నాటకం)|మాలపల్లి]]లో వెంకట దాసు ఉరఫ్ జగ్గడు, తిరస్కృతిలో చంద్రశేఖర్ ఇలా అనేక గొప్ప, గొప్ప నాటకాల్లో విభిన్న పాత్రలు పోషించి నాటకాభిమానుల చేత శభాష్ అనిపించుకున్నాడు.