దువ్వెన బెండ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎లక్షణాలు: AWB తో "మరియు" ల తొలగింపు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 15:
==లక్షణాలు==
[[File:ABUTILON INDICUM.jpg|thumb|right|200px|[[Abutilon Indicum]]]]
దువ్వెనబెండ నిటారుగా నునుపుగా ఉన్న కాడలను కలిగి ఉండే [[పొద]]. ఈ పొద యొక్క [[ఆకు]]లు అండాకారం లేదా హృదయాకారంలో ఉండి [[అంచు]]లు [[చంద్రవంక]]<nowiki/>ల వంటి నొక్కులతో [[రంపం]] వలె గరుకుగా ఉంటాయి.
ఈ మొక్క 1 నుండి 2 [[మీటరు|మీటర్ల]] ఎత్తు పెరుగుతుంది. ఒక పద్ధతిలో ఏర్పడిన [[ఆకులు]], పొడవైన కాడలు, నునుపుగా, మెత్తగా, సాదాగా శిరోజాల వలె ఉంటాయి.
[[నారింజ|ఆరంజి]] [[పసుపు]] రంగు కలిసిన [[పుష్పాలు]] 2 నుంచి 3 సెంటీమీటర్ల అడ్డు కొలతతో 4 నుంచి 7 సెంటిమీటర్ల పొడవున్న కాడలను కలిగి ఉంటుంది.
ఈ పొద యొక్క [[ఆకులు]] గుండిల వలె గుండ్రంగా ఉండి [[దువ్వెన]]<nowiki/>కు ఉండే పళ్ల వలె ఉంటాయి. అందువలనే దీనిని దువ్వెన బెండ అంటారు. [[పిల్లలు]] ఈ కాయలతో తమాషాగా తల కూడా దువ్వుకుంటారు.
ఈ మొక్క యొక్క ప్రతి భాగం వివిధ అవసరముల కొరకు ఉపయోగిస్తున్నారు.
 
"https://te.wikipedia.org/wiki/దువ్వెన_బెండ" నుండి వెలికితీశారు