దోసకాయలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0 |
Arjunaraocbot (చర్చ | రచనలు) చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675 |
||
పంక్తి 15:
| binomial_authority = [[కరోలస్ లిన్నేయస్|లి.]]
}}
కుకుర్బిటేసి [[కుటుంబం]]
[[దస్త్రం:Dosakaayalu.JPG|250px|right|thumb|తినే దోసకాయలు]]
== దోసకాయలు ==
చల్లగా చూడగానే తినాలపించే కీరదోస వేసవిలో సాంత్వన నివ్వడమే కాదు దానిలోని పుష్కలమైన పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. రీహైడ్రేటింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. [[పొటాషియం]], [[మెగ్నీషియం]] అధికంగా ఉండటంతో [[రక్తపోటు]]
==పోషక విలువలు==
పంక్తి 43:
[[File:దోసకాయ పప్పు (4).jpg|thumb|దోసకాయ పప్పు]]
[[File:దోసకాయ ఎండు కారం పచ్చడి (2).jpg|thumb|దోసకాయ ఎండు కారం పచ్చడి]]
దోసకాయను తోక్కతోనే తినాలి, దోసకాయను ఉరగాయగా చేసి తినకూడదు . ఆరోగ్య ప్రయోజనాలు : ఎసిడిటీ : కీరదోసకాయ జ్యూస్ తాగడం ద్వారా అందులో ఉండే ఖనిజాలలోని ఆల్కలైన్ స్వభావమువల్ల రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది. దీంతో ఎసిడిటీ సమస్య తగ్గుతుంది . అలాగే కీరదోసకాయ జ్యూస్ గ్యాస్ట్రిక్, డియోడినం అల్సర్లకు చికిత్సగా ఉపయోగపడి ఉపశయనం కలిగిస్తుంది . రక్తపోటు : ఎటువంటి రంగులు లేని కీరదోసకాయ జ్యూస్ వలన<ref>[http://www.beautyepic.com/benefits-of-cucumber-water/ కీరదోసకాయ వలన మీకు లభాలు]</ref> రక్తప్రసరణ క్రమ బద్ధంగా ఉంటుంది . ఇందులోని ఖనిజాలు సోడియాన్ని నియంత్రణకు దోహదపడుతుంది. చలువ : వాతావరణం పొడిగా, వేడిగా ఉన్న రోజుల్లో కీరదోషకాయ జ్యాస్ ఏవైనా ఆకుకూరల రసంతో కలిపి తీసుముంటే చలువ చేస్తుంది. శరీర ఉష్ణోగ్రతను సమతుల్యముగా ఉండేలా చేస్తుంది . మూత్ర విసర్జన : మూత్రపిండాలలో రాళ్ళు కరిగిపోవడానికి, మూత్ర విసర్జన చక్కగా జరగడానికి దోహదపడుతుంది . నొఫ్ఫితో కూడిన వావు : [[కీళ్ళనొప్పులు|కీళ్ళ]]
'''దోస''' ఈ దేశమున ప్రాచీన కాలము నుండియూ సాగునందుండిన తీగ జాతి చెట్టు. గట్టిగా చర్మంలో ముడతలు లేనివి చూసి ఎంచుకోవలెను. దోసకాయ మెత్తదైతే పండినదని అర్థము.దోస (cucumber) శాస్త్రీయ నామం - [[కుకుమిస్ సటైవస్]] (Cucumis sativus), [[కుకుర్బిటేసి]] (cucurbitaceae) కుటుంబానికి చెందినవి.<ref>{{Cite web |url=http://www.theayurveda.org/ayurveda/herbs/10-health-benefits-of-cucumber/ |title=Health Benefits of Cucumber |website= |access-date=2017-06-06 |archive-url=https://web.archive.org/web/20170711004400/http://www.theayurveda.org/ayurveda/herbs/10-health-benefits-of-cucumber/ |archive-date=2017-07-11 |url-status=dead }}</ref>
|