దండమూడి భిక్షావతి: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
 
పంక్తి 1:
'''దండమూడి భిక్షావతి''' తొలితరం మహిళా ఉద్యమనేత, [[కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు)|సీపీఐ(ఎం)]] సీనియర్‌ నాయకురాలు. ఆమె తన భర్త డి.వి.సుబ్బారావు తో కలిసి [[కమ్యూనిస్టు ఉద్యమం]]<nowiki/>లో కీలకపాత్ర పోషించింది.<ref name="bikshapathi"/>
==జీవిత విశేషాలు==
ఆమె [[ఉయ్యూరు]] మండలం [[గండిగుండం|గండిగుండ]]<nowiki/>లో జన్మించింది. 13వ ఏటనే [[కాటూరు (వుయ్యూరు)|కాటూరు]]<nowiki/>లో జరిగిన రెండో ఆలిండియా మహిళా మహాసభకు వాలంటీర్‌గా సేవలందించింది. 17వ ఏట తన మేనమామ డివి సుబ్బారావు (డివిఎస్‌)ను వివాహం చేసుకుంది. 1949లో కమ్యూనిస్టు పార్టీపై నిషేధిం విధించిన తరువాత పార్టీ రహస్య కార్యక్రమాల నిర్వహణలో కీలకపాత్ర పోషించింది. 1952లో పార్టీ సభ్యత్వం పొందింది. 1960లో [[విజయవాడ]] మున్సిపాలిటీలో కౌన్సిలర్‌గా పోటీచేసింది. 1966లో డివిఎస్‌ చనిపోయిన సమయంలో వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన [[ఈయెమ్మెస్|నంబూద్రిపాద్‌]]<nowiki/>కు తన చేతికున్న గాజులు తీసి ఇచ్చి, శక్తి మేరకు డివిఎస్‌ ఆశయాల కోసం పనిచేస్తానని చెప్పి స్ఫూర్తిని నింపింది. 1999 వరకూ విజయవాడ నగర మహిళా సంఘంలో అనేక బాధ్యతలు నెరవేర్చింది. <ref name="dandamudi">{{Cite web|url=http://www.navatelangana.com/article/national/673376|title=దండమూడి భిక్షావతి ఇకలేరు}}</ref>
== వ్యక్తిగత జీవితం ==
భిక్షావతికి ముగ్గురు కుమారులు నారాయణప్రసాదు, భానుప్రసాదు, విజయా నంద్‌ ఉన్నారు. కుమార్తె శారద మహిళా ఉద్యమ నేతగా విశాఖలో పనిచేస్తూ అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో కొన్నేళ్ల కిందట మరణించింది. అల్లుడు సిహెచ్‌ నరసింగరావు పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా ఉన్నారు.<ref name="bikshapathi">{{Cite news|url=http://www.prajasakti.com/Article/AndhraPradesh/2023307|title=భిక్షావతి ఇకలేరు|last=Stories|first=Prajasakti News|work=Prajasakti|access-date=2018-04-15}}</ref>
"https://te.wikipedia.org/wiki/దండమూడి_భిక్షావతి" నుండి వెలికితీశారు