"ద్విదళబీజాలు" కూర్పుల మధ్య తేడాలు

చి
remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
 
**శ్రేణి-కెలిసిఫ్లోరె (Calyciflorae): దీనిలో పుష్పాసనం గిన్నె వంటి ఆకారంలో ఉంటుంది. ఉదా: [[ఫాబేసి]].
 
*ఉపతరగతి 2: '''గామోపెటాలె''' లో పరిపత్రం రెండు వలయాలలో ఉండి, ఆకర్షణపత్రాలు [[సంయుక్తం]]<nowiki/>గా ఉంటాయి. కేసరాలు ముకుటదళోపరిస్థితంగా ఉంటాయి. అండాశయం లక్షణాలు, పుష్పవలయాల్లో ఉండే భాగాల సంఖ్య ఆధారంగా దీనిని మూడు శ్రేణులుగా విభజించారు.
**శ్రేణి-ఇన్ ఫెరె (Inferae): దీనిలో అండాశయం నిమ్నంగా ఉంటుంది. ఉదా: [[ఆస్టరేసి]].
**శ్రేణి-హెటిరోమీరె (Heteromerae): దీనిలో [[అండాశయం]] ఊర్థ్వంగా ఉండి, రెండు కంటే ఎక్కువ ఫలదళాలుంటాయి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2986190" నుండి వెలికితీశారు