ధర్మపురి అరవింద్: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 34:
'''ధర్మపురి అరవింద్''' (జ. 1976 ఆగస్టు 25) భారతీయ రాజకీయ నాయకుడు. అతను నిజామాబాదు లోక్‌ సభ నియోజక వర్గం నుండి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైనాడు<ref>{{Cite news|url=https://www.thehindu.com/news/national/telangana/my-father-has-nothing-to-do-with-my-joining-bjp-d-aravind/article24283079.ece|title=My father has nothing to do with my joining BJP: D Aravind|date=29 June 2018|work=The Hindu|access-date=1 February 2019|others=Special Correspondent|language=en-IN|issn=0971-751X}}</ref>. అతను 1995/96 లో హైదరాబాదులో ఫస్టు క్లాస్ క్రికెట్ మ్యాచ్ లలో ఆడాడు. <ref name="Bio">{{Cite web|url=http://www.espncricinfo.com/ci/content/player/26541.html|title=Dharmapuri Arvind|work=ESPN Cricinfo|accessdate=16 April 2016}}</ref> అతను నిజామాబాదు నుండి మూడు సార్లు [[భారత జాతీయ కాంగ్రెస్]] తరపున శాసనసభ్యునిగా ఎన్నికైన [[ధర్మపురి శ్రీనివాస్|డి.శ్రీనివాస్]] కు చిన్నకుమారుడు. <ref>http://www.myneta.info/LokSabha2019/candidate.php?candidate_id=4828</ref><ref>https://m.timesofindia.com/elections/candidates/arvind-dharmapuri</ref>
==రాజకీయ జీవితం==
ఈయన [[తెలంగాణ రాష్ట్ర సమితి|తెలంగాణ రాష్ట్రసమితి]] అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి [[కల్వకుంట్ల చంద్రశేఖరరావు|కె.చంద్రశేఖరరావు]] కుమార్తె అయిన [[కల్వకుంట్ల కవిత|కె. కవిత]]<nowiki/>ను ఓడించాడు.<ref name=":0">{{Cite web|url=https://www.newssting.in/తెలుగు/రాజకీయాలు/తెలంగాణ/ధ‌ర్మ‌పురి-అరవింద్-చ‌దువుపై-ర‌గ‌డ‌-ప‌క్కాగా-ఇరికిస్తున్న-టీఆర్ఎస్‌|title=ధ‌ర్మ‌పురి అరవింద్ చ‌దువుపై ర‌గ‌డ‌.. ప‌క్కాగా ఇరికిస్తున్న టీఆర్ఎస్‌|website=newssting|access-date=2020-05-21}}</ref>
 
== చదువు వివాదం ==
"https://te.wikipedia.org/wiki/ధర్మపురి_అరవింద్" నుండి వెలికితీశారు