నర్మదా నది: కూర్పుల మధ్య తేడాలు

సాత్పురా పర్వత శ్రేణి లింకు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 65:
}}
 
'''నర్మదా''' లేదా '''నేర్‌బుడ్డా''' మధ్య [[భారత దేశము]] గుండా ప్రవహించే నది. సాంప్రదాయకముగా ఈ నది ఉత్తర, దక్షిణ భారతానికి సరిహద్దుగా వ్యవహరిస్తున్నది. ఈ నది మొత్తము 1,289 కిలోమీటర్లు పొడవున ప్రవహించుచున్నది. భారత [[ద్వీపకల్పము]]<nowiki/>లో తూర్పు నుండి పశ్చిమానికి ప్రవహించే మూడే [[మూడు]] [[నదులు|నదుల]]<nowiki/>లో ఇది ఒకటి. మిగిలిన రెండు [[తపతి నది]], మహి నది. నర్మద భారత దేశములో రిఫ్ట్ లోయ వెంటా ప్రవహించే ఏకైక నది. [[మధ్య ప్రదేశ్]] రాష్ట్రములోని [[అమర్‌కంఠక్]] పర్వతాల్లో పుట్టి మొదటి 320 కిలోమీటర్లు సాత్పూరా శ్రేణుల పైభాగమున ఉన్న మాండ్ల కొండలలో మెలికలు తిరుగుతూ ప్రవహించి, [[జబల్‌పూర్]] వద్ద పాలరాళ్ల గుండా ప్రవహిస్తూ వింధ్య, సాత్పూరా శ్రేణుల మధ్యనున్న నర్మదా లోయలోకి అడుగు పెడుతుంది. అక్కడి నుండి పశ్చిమంగా ప్రవహించి కాంబే గల్ఫ్ను చేరుతున్నది. నర్మద [[మధ్య ప్రదేశ్]], [[మహారాష్ట్ర]], [[గుజరాత్]] రాష్ట్రాల గుండా ప్రవహించి గుజరాత్ లోని బారూచ్ జిల్లాలో [[అరేబియా సముద్రము]]లో కలుస్తుంది.
<br />
== నదీప్రవాహిత ప్రాంతం ==
"https://te.wikipedia.org/wiki/నర్మదా_నది" నుండి వెలికితీశారు