నాసిక్: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 20:
}}
 
'''నాసిక్''' భారతదేశంలోని [[మహారాష్ట్ర]]లో ఒక [[పట్టణం]] , జిల్లా కేంద్రం. ఇది [[బొంబాయి]] , [[పూణే]] లకు 180 , 220 కి.మీ. దూరంలో [[పడమటి కనుమలు|పడమటి కనుమలలో]] [[దక్కను పీఠభూమి]]కి పడమటి అంచున ఉంది. ఇది భారతదేశ వైన్ కాపిటల్ గా ప్రసిద్ధిచిందినది. నాసిక్ దగ్గరలోనున్న [[త్రయంబకేశ్వర్]] [[గోదావరి|గోదావరి నది]]<nowiki/>కి [[జన్మస్థానం]]. త్వరగా అభివృద్ధి చెందుతున్న నాసిక్ పట్టణ జనాభా ఇంచుమించు 1.4 మిలియన్లు (2006 అంచనా).
 
==త్రయంబకేశ్వరాలయం==
"https://te.wikipedia.org/wiki/నాసిక్" నుండి వెలికితీశారు