నిజామాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 38:
}}
 
'''నిజామాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ''' (నుడా) [[తెలంగాణ రాష్ట్రం]]<nowiki/>లోని [[నిజామాబాదు]] పట్టణ అభివృద్ధి ప్రణాళిక [[సంస్థ]]. వారసత్వ నిర్మాణాలు, పట్టణం, దాని పరిధి ప్రాంతంలో నిర్ధిష్టమైన అభివృద్ధికి ఈ సంస్థ మార్గనిర్దేశం చేస్తుంది.
 
== చరిత్ర ==
2017, జూలై 10న [[తెలంగాణ ప్రభుత్వం]]<nowiki/>చే నిజామాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ ఏర్పాటుచేయబడింది. దీని ప్రధాన కార్యాలయం నిజామాబాదు పట్టణంలో ఉంది.<ref name="Karimnagar, Nizamabad, Khammam to get urban devp authorities">{{cite news |last1=India Today |first1=News |title=Karimnagar, Nizamabad, Khammam to get urban devp authorities |url=https://www.indiatoday.in/pti-feed/story/karimnagar-nizamabad-khammam-to-get-urban-devp-authorities-992972-2017-07-05 |accessdate=15 January 2020 |date=5 July 2017}}</ref>
 
== విధులు - బాధ్యతలు ==