నీదీ నాదీ ఒకే కథ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 51:
 
==ప్రచార చిత్రం==
శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన చిత్రం '''నీది నాది ఒకే [[కథ]] ''' . సత్నా టిటస్‌(బిచ్చగాడు ఫేం)కథానాయిక. [[వేణు ఊడుగుల]] దర్శకత్వం వహించాడు. 2018 మార్చి 16 శుక్రవారం ఈ చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ విడుదలైంది. తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటూ ఎంత చదివినా గుర్తుంచుకోని సగటు [[విద్యార్థి]]<nowiki/>గా సాగర్‌ అనే పాత్రలో శ్రీవిష్ణు నటించాడు. 'ఒక రకంగా చెప్పాంటే మీలా అవ్వాలని ధార్మికగారూ అని కథానాయికను శ్రీవిష్ణు అడుగుతుంటే .. 'చూడు సాగర్‌.. నేనేదో గ్రేట్‌ కాదు కానీ, నీలాంటి వేస్ట్‌ ఫెలోస్‌ను మార్చడంలో నాకో తృప్తి ఉంటుందీ అంటూ ఆమె చెప్పడం నవ్వులు పూయిస్తోంది.
 
'నవ్వు రావడం, కోపం రావడం, బాధ కలగడం ఇవన్నీ బేసిక్‌ హ్యూమన్‌ ఎమోషన్స్‌ కదా ' అంటూ శ్రీవిష్ణు ప్రశ్నించడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఒత్తిడిని తట్టుకుని సాగర్‌ చదువులో రాణించాడా? తన తండ్రికి నచ్చేలా మారాలన్న తన లక్ష్యాన్ని చేరుకున్నాడా? అన్నదే 'నీది నాది ఒకే కథ '. ఈ సినిమాకు సురేష్‌ బొబ్బిలి స్వరాలు సమకూరుస్తున్నారు. ఆరాన్‌ మీడియా వర్క్స్‌ పతాకంపై ప్రశాంతి, కృష్ణ విజయ్‌ సినిమాను నిర్మిస్తున్నారు.<ref name="‘నీది నాది ఒకే కథ’ ట్రైలర్‌ చూశారా! ">{{cite web|url=http://www.eenadu.net/movies/latest-movie-news.aspx?item=new-movies&no=996|title=‘నీది నాది ఒకే కథ’ ట్రైలర్‌ చూశారా!|publisher=[[ఈనాడు]]|date=2018-03-16|accessdate=2018-03-16|website=|archive-url=https://web.archive.org/web/20180316121322/http://www.eenadu.net/movies/latest-movie-news.aspx?item=new-movies&no=996|archive-date=2018-03-16|url-status=dead}}</ref>
"https://te.wikipedia.org/wiki/నీదీ_నాదీ_ఒకే_కథ" నుండి వెలికితీశారు