పట్టుచీర: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
[[బొమ్మ:Pattu-cheneata.jpg|పట్టుమరియు జరీతో కల్నేత నేస్తున్న నేతకారుడూ|right|thumb|250px]]
[[పట్టు]]దారంతో అల్లిన మెత్తని [[చీర]]ను''' పట్టుచీర''' అంటారు. [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లో అన్ని శుభకార్యాలకు, [[పండుగ]]లకు ఎక్కువగా [[పట్టుచీరలు]] ధరించడానికి ఇష్టపడతారు.
==ప్రాముఖ్యత==
[[పెళ్ళి]]<nowiki/>ళ్లలో ఆడవాళ్లు ఎక్కువగా పట్టు చీరలు కట్టాలనుకుంటుంటారు. [[హిందూ సంస్కారములు|హిందూ]] సంప్రదాయంలో పట్టు చీరకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. పండగకీ, పెళ్ళికీ తళతళలాడే పట్టు [[చీరలు]] ఉండాల్సిందే. ఇప్పుడు కొత్తగా వర్క్ చీరల ఫ్యాషన్ వచ్చింది. సాధారణ జరీనుంచి వెండి జరీ దాకా వర్క్ చేసిన పట్టు, నైలెక్స్ చీరల ధరలు కూడా ఎక్కువే.
==ఉతికేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు<ref>[http://telugu.boldsky.com/home-garden/improvement/2012/maintaining-storing-tips-pattu-saree-003482.html తీసుకోవాల్సిన జాగ్రత్తలు]</ref>==
* పట్టుచీరలను [[మృదుజలం]]తో ఉతకాలి. కఠిన జలమైతే నీటిని మృదువు చేయడానికి చిటికెడు బోరాక్స్ లేదా [[అమ్మోనియం]] వాడాలి.
"https://te.wikipedia.org/wiki/పట్టుచీర" నుండి వెలికితీశారు