పద్మాసనం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 3:
 
==పద్ధతి==
*మొదట రెండు [[కాళ్ళు]] చాపి [[నేల]]<nowiki/>పై ఉంచాలి.
*తరువాత [[ఎడమ]] కాలును [[కుడి]] తొడపై, కుడి [[కాలు]]<nowiki/>ను ఎడమ తొడపై ఉంచాలి.
*రెండు [[చేతులు|చేతుల]]<nowiki/>ను మోకాళ్ళపై ఉంచాలి. చూపుడు వేలును బొటన వేలుకి నడుమ ఆనించి మిగతా మూడు వేళ్ళను ముందుకు చాపి ఉంచితే చిన్ముద్ర అవుతుంది.
*ఈ ఆసనంలో ఉన్నప్పుడు భ్రూమధ్య దృష్టిగాని, నాసాగ్ర దృష్టి గాని ఉండాలి.
*ధ్యానంలో ఉన్నప్పుడు హృదయస్థానంలో మనస్సును ఏకాగ్రం చేయవచ్చు.
"https://te.wikipedia.org/wiki/పద్మాసనం" నుండి వెలికితీశారు