పరవస్తు వెంకట రంగాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 41:
వెంకట రంగనాధస్వామి అయ్యవార్లు (1875 -1918) రంగాచార్యుల వారి జేష్ఠ పుత్రులు. మహా మహోపాధ్యాయ బిరుద విరాజితులగు రంగాచార్యుల వారు తమ జీవిత చరమదశలో [[పెద్దాపుర సంస్థానం]] పరిశిష్టమైనటువంటి కోఠాం ఎస్టేటు వారి ఆస్థానమున పండితులుగా వుండిరి.<ref>ఆంధ్ర సంస్థానములు - సాహిత్య పోషణము - డా తూమాటి దోప్పన్న పేజి నం 275 యీయున్ని వేంకట వీర రాఘవా చార్యులు, పరవస్తు పండిత త్రయము, ఆంధ్రప్రత్రిక సంవత్సరాది సంచిక, [[అంగీరస]], 1932, పుటలు, 181-184.</ref>
 
ఎనిమిదేళ్ల వయసులోనే సంస్కృతములో 'కుంభకర్ణ విజయము' అనే [[కావ్యము]]<nowiki/>ను రచించాడు. [[ఉర్లాం]], [[విజయనగరం]], [[మైసూరు]] మహారాజులు ఈయనను గౌరవించి సత్కరించారు. అన్నింటి కంటే మించి ఈయన శతావధానములో నిష్ణాతుడై ''మహా మహోపాధ్యాయ'' అన్న బిరుదు పొందినాడు. ఈయన తెలుగు సాహిత్యములో శ్రేష్ఠ గ్రంధాలుగా ఎన్నదగిన ''కమలిని కలహంసము'', ''వేద రహస్యము'', ''మంజుల నైషదము'' లను రచించాడు.
 
తెలుగు వాజ్ఞ్మయము వ్యాపనకు ఈయన సలిపిన [[కృషి]] అత్యంత ప్రశంసనీయము. రంగాచార్యులు [[భారతదేశము]]లో క్రైస్తవ మత బోధనలను వ్యతిరేకించాడు. హిందూ తత్వము, సంస్కృతులకు గట్టి మద్దతునిచ్చాడు. ఈయన చివరి రోజులు [[తుని]]లో గడిపాడు.