"పసుపులేటి రంగాజమ్మ" కూర్పుల మధ్య తేడాలు

చి
remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి (→‎top: AWB తో "మరియు" ల తొలగింపు)
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
 
'''పసుపులేటి రంగాజమ్మ''' 17వ శతాబ్దమునకు చెందిన తెలుగు కవయిత్రి.
 
రంగాజీ అనికూడా పిలవబడే రంగాజమ్మ, ఒక [[దేవదాసి]] [[కుటుంబము]]<nowiki/>లో పసుపులేటి వెంకటాద్రి, మంగమాంబ దంపతులకు జన్మించినది. ఈమె [[1633]] నుండి [[1673]] వరకు [[తంజావూరు]] ను పరిపాలించిన [[విజయరాఘవ నాయకుడు|విజయరాఘవ నాయకుని]] భోగపత్ని, ఆయన ఆస్థానములో కవయిత్రి.
 
రంగాజమ్మ ''మన్నారు దాసవిలాసము'' అనే [[కావ్యము]] రచించినది. ఈమె అనేక [[యక్షగానము]]లను కూడా రచించినది.<br />
 
==ఒక నింద==
తుది దినములలో, విజయరాఘవనాయకుడు, తనకు సోదరుని వరుస అని తెలిసి, రంగాజమ్మ [[ఆత్మహత్య]]<nowiki/>కు పాల్పడినదని ఒక కథ వాడుకలో ఉన్నది.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2986595" నుండి వెలికితీశారు