"పానీ పూరి" కూర్పుల మధ్య తేడాలు

చి
remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
{{విస్తరణ}}
[[దస్త్రం:Indian cuisine-Panipuri-03.jpg|thumb|right|200px|పానీ పూరి]]
[[పానీ పూరి]] ఒక భారతీయ తినుబండారం. చిన్న [[పరిమాణం]]<nowiki/>లో ఉన్న [[పూరీ]]లను మధ్యలో ఒక ప్రత్యేక [[పానీయం]] ఉంచి సేవిస్తారు. ఈ పానీయాన్ని చింతపండు, మిరపకాయ, బఠాణీ గింజలు, [[ఉల్లిపాయలు]], మొదలైన వాటితో తయారు చేస్తారు.
== చరిత్ర ==
పానీపూరీ [[ఉత్తర ప్రదేశ్]] ప్రాంతం నుంచి ఉద్భవించినట్లు తెలుస్తుంది. లిఖిత పూర్వక ఆధారాలను బట్టి ఇది [[బెనారస్]] ప్రాంతం నుంచి పుట్టి ఉండవచ్చు.<ref>"Some visitors are impressed with the unique foods of the city, famous among them are Aalu Chap (a hot potato preparation), Golgappa (a juicy preparation)..",The National Geographical Journal of India - Page 116, Published by National Geographical Society of India, 1955</ref><ref>"Suddenly my gaze travelled to the nearby Banarsi golgappa seller's hand trolley.."The Dreamer‎ - Page 50, by Krishan Chandar, Jai Ratan - Short stories, Indic (English). - 1970 - 160 pages</ref>. 1970 ప్రాంతాల్లో [[బెంగుళూరు]]కు గుజరాతీయుల రాకతో ఇది ఇక్కడ కూడా ప్రాచుర్యం పొందింది.
 
== తయారీ ==
కర కరలాడే చిన్నపాటి [[పూరీ]]<nowiki/>లను మధ్యలో రంధ్రం చేసి అందులో [[బంగాళదుంప|బంగాళాదుంప]] మసాలా ను పానీలో ముంచుకుని ఆరగిస్తారు. ఈ మసాలాను, పానీ ని విడిగా తయారు చేస్తారు. ఇవి ప్రాంతాలను బట్టి అందులో వాడే పదార్థాల్లో కొద్ది పాటి తేడాలుంటాయి.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2986618" నుండి వెలికితీశారు