పీర్ల పండుగ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎పీరు: AWB తో "మరియు" ల తొలగింపు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 2:
[[దస్త్రం:పీర్ల ఊరేగింపు (YS).JPG|thumb|పీర్ల పండుగ [[ఉత్సవం]]లో పీర్ల [[ఊరేగింపు]]]]
 
'''[[పీర్ల పండుగ]]''' : మొహరం పండుగును [[తెలుగు]] ప్రాంతాల్లో పీర్ల పండుగ అంటారు. [[షియా ముస్లిం|షియా]] తెగ వాళ్ళు ఈ పండుగను పాటిస్తారు. దైవప్రవక్త [[ముహమ్మద్ ప్రవక్త|ముహమ్మదు]]గారి మనమళ్ళు [[హసన్ ఇబ్న్ అలీ|హసన్]], [[హుసేన్ ఇబ్న్ అలీ|హుసేన్]] ల వీరోచిత ప్రాణత్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పీరుల్ని ఊరేగిస్తారు. [[రక్తం]]<nowiki/>కారేలా ఒళ్ళు కోసుకుంటారు, [[కొరడా]]<nowiki/>లతో కొట్టుకుంటారు. [[నిప్పులగుండం|నిప్పు]]<nowiki/>ల గుండం తొక్కుతారు. పీరుల్ని పీర్లచావడిలో ఉంచుతారు. ఇందులో [[హిందువులు]] కూడా ఎక్కువగా పాల్గొంటారు. [[ఇస్లాం]]లో ఇలాంటి హేతువులేని విషయాలను మూలం చేసుకునే [[పండుగ]]<nowiki/>లకు స్థానం ఇవ్వరు కాబట్టి ఈ పీర్ల పండుగకు వ్యతిరేకంగా [[ఫత్వా]]లు ఉన్నాయి. అందుకే ఈ విషయం నిషిద్దం అని తెలిసే కొద్దీ ఈ పండుగను ఆచరించేముస్లిముల సంఖ్య తగ్గుతోంది. "ఊదు వేయందే పీరు లేవదు". ఊదు అంటే [[సాంబ్రాణి]] పొగ. పీరమ్మ, పీరుసాయిబు అనే పేర్లు తెలుగునాట ప్రసిద్ధి.
==పీరు==
పీరు అనే పదం [[సూఫీ తత్వం|సూఫీతత్వాని]]కి సంబంధించింది. పీరు అనగా గురువు, "ఆధ్యాత్మిక గురువు".
 
కానీ కొద్ది మంది ఈ "పంజా" లేదా "నిషాన్" లేదా "అలం" (జెండా) ను "పీరు" అనే పేరు పెట్టేసారు. అది అదే పేరుతొ చాలా కాలం కొనసాగింది.
ఈ పంజా (పీరు) [[మొహర్రం]] నెలలోని మొదటి 'అష్రా' (పదిరోజులు) లో జరిపుకొను ఉత్సవాలలో ఉపయోగించే, 'పంజా' లేదా 'అలమ్' (జెండా). [[ఇత్తడి]] పళ్ళాల్లాంటివి [[కర్ర]] లకు తొడిగి పీర్ల పండుగలో ఊరేగిస్తారు. కర్బలా [[యుద్ధం]]<nowiki/>లో, [[హుసేన్ ఇబ్న్ అలీ|ఇమామ్ హుసేన్]], వారి కుటుంబీకులు ఉపయోగించిన, కరవాలాలు, డాలులు, జెండాలకు చెందిన నమూనాలు, ఈ రోజుల్లో, వారి అమరత్వాన్ని గుర్తించుకొంటూ, స్మరించుకొంటూ ఊరేగిస్తారు.
 
==ఇవీ చూడండి==
"https://te.wikipedia.org/wiki/పీర్ల_పండుగ" నుండి వెలికితీశారు