పురుషోత్తముడు (పద్యకావ్యం): కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
 
పంక్తి 26:
==విశేషాలు==
అట్టడుగున [[దేశభక్తి]] ప్రధానాంశంగా ఉన్న కావ్యం పురుషోత్తముడు. పురుషోత్తముని పాత్ర చిత్రన [[దేశభక్తి]] నేపథ్యంలో [[భారతీయ సంస్కృతి]]కి ప్రతీకగా తీర్చిదిద్దబడింది.
దుష్టుడు, దేశద్రోహి, బానిస స్వభావం కలిగిన "ఆంభి’ పాత్ర చిత్రణ చక్కగా ఉంది. అంభి - అతని చెల్లెలు ప్రార్థనాదేవి సంభాషణ నాటకీయంగా రక్తికట్టింది. [[స్త్రీలు]] అబలలు కారు, సబలలు అని నొక్కి చెపుతూ ప్రార్థనాదేవి తన అన్న అంభికి లలితాదేవి చండికగా మారడాన్ని గుర్తు చెయ్యడం రమ్యంగా, ఉంది. ప్రతినాయకుడైన [[అలెగ్జాండర్]] శౌర్యాన్నికూడా కవి నిష్పక్షపాతంగా వీరరసాత్మకంగా ప్రశంసించారు. ఈ వీర కావ్యంలోని యుద్ధవర్ణనలు [[నన్నెచోడుడు|నన్నెచోడ]], [[తిక్కన]]<nowiki/>ల యుద్ధ వర్ణనలను జ్ఞప్తికి తెస్తున్నాయి. పురుషోత్తముని సైన్యం [[అలెగ్జాండర్]] సైన్యంతో తలపడడం, పురుషోత్తముని [[ఏనుగులు]] చెలరేగి యిరువైపుల దళాలను నాశనం చేయటం, అలెగ్జాండర్ - పురుషోత్తముల ద్వంద్వయుద్ధం మొదలైనవన్నీ కళ్ళకు కట్టినట్లుగా వర్ణించారు.<ref>{{Cite web |url=http://www.avkf.org/BookLink/display_author_books.php?author_id=1771 |title=Chittiprolu Krishnamurthy |website= |access-date=2016-02-11 |archive-url=https://web.archive.org/web/20150614073310/http://www.avkf.org/BookLink/display_author_books.php?author_id=1771 |archive-date=2015-06-14 |url-status=dead }}</ref>
 
అలెగ్జాండర్ దండయాత్రల గురించి తెలిసిందే. ఆయని ఎదిరించిన ధీరోదాత్తుడు పురుషోత్తముడు వారి చారిత్రక గాథను అక్షరీకరించిన కృష్ణమూర్తి తన [[కావ్యము|కావ్యం]]<nowiki/>లో వారిలో ఎవరో ఒకరిని విజేతగా నిలపలేదు. ఎవరూ జయించలేదు, ఎవరూ ఓడిపోలేదు. ఇద్దరూ పరస్పరం స్నేహార్ధ్రతతోనే యుద్ధాన్ని విరమించారు. అంటారు. మరో సీనియర్ రచయిత మొవ్వ వృషాద్రిపతి మాటల్లో చెప్పాలంటే ఈ దేశభక్తి భరిత కావ్య రచనమును, [[మహా]] సమర్ధతతో ప్రతి సన్నివేశ రసానుభూతితో, ప్రతిభావ్యుత్పత్తులతో ప్రతి పద్యమును రసోల్బణముగ రచించిరి.
 
ఆయన ప్రాచీన మహాకవుల పద్యాలకు ఏ మాత్రం తీసిపోకుండా, ఏ విధమైన దోషాలు లేకుండా, స్వచ్ఛంగా, తీర్చిదిద్దారు. అందుకు ప్రతిపద్యమూ నిదర్శనమే.