పుస్తకం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 3:
పుస్తకాలను కొని కావలసిన వారికి అమ్మే ప్రదేశాలను పుస్తకాల దుకాణాలు అంటారు. పుస్తకాలను సేకరించి కావలసిన వారికి అద్దెకు లేదా చదువుకోడానికి మాత్రమే అనుమతించే ప్రదేశాలను [[గ్రంథాలయాలు]] అంటారు.
 
పుస్తకాలను అధిక సంఖ్యలో ముద్రించి, ప్రజలందరికీ అందేటట్లు చేయడమే పుస్తక [[ప్రచురణ]] ముఖ్య ఉద్దేశం. [[ప్రపంచము|ప్రపంచం]]<nowiki/>లో చాలా ప్రచురణ సంస్థలు ఉన్నాయి.
 
=== శీర్షిక పాఠ్యం ===
పంక్తి 69:
[[దస్త్రం:Latin dictionary.jpg|left|thumb|[[:en:Hardcover|హార్డ్ కవర్]] పుస్తకాలు]]
[[దస్త్రం:Borders bookshelf.jpg|right|thumb|[[:en:Paperback|పేపర్ బ్యాక్]] పుస్తకాలు]]
గట్టి కవరు పుస్తకాలు బలమైన అట్ట కలిగి చిరకాలం చెక్కుచెదరకుండా వుంటాయి. పేపర్ బాక్ పుస్తకలు చౌకగా మడతపడే కవర్లు కలిగి ఉంటాయి. స్పైరల్ బైండింగ్ పుస్తకాలు దారం కుట్లు లేకుండా కాగితాలన్నీ [[లోహం]]<nowiki/>తో చేసిన స్పైరల్ తో కలుపబడి ఉంటాయి.
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/పుస్తకం" నుండి వెలికితీశారు