పూనమ్ బజ్వా: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 18:
== జననం ==
పూనమ్ [[ముంబై]] లోని [[పంజాబీ]] కుంటుబంలో 1985, ఏప్రిల్ 05 న జన్మించింది. తండ్రి అమర్జిత్ సింగ్ [[నౌకాదళం|నౌకాదళ]] అధికారి, తల్లి దీపికా సింగ్ గృహిణి. చెల్లెలు పేరు దయా.
2005 లో మిస్ [[పూణే]]గా గెలిచింది. పై చదువులు చదువుకుంటూనే పార్ట్ టైమ్ మోడలింగ్ ప్రారంభించింది. ఒక రాంప్ షో కోసం [[హైదరాబాదు|హైదరాబాద్]] కి వచ్చినపుడు, మొదటి సినిమా దర్శకుడు చూసి తన సినిమాలో నటించాలని కోరారు. 12వ తరగతి చదివిన పూనమ్, తన కాలేజి చదువుకు ఐదు నెలల విరామం ఉండడంతో, చిత్రంలో నటించటానికి అంగీకరించింది. [[పూణే]]<nowiki/>లోని SIMC నుండి [[సాహిత్యం]]<nowiki/>లో డిగ్రీ అందుకుంది.
 
== సినీ ప్రస్థానం ==
2005లో వచ్చిన మొదటి సినిమా ద్వారా తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టిన పూనమ్, [[అక్కినేని నాగార్జున]]తో [[బాస్]], భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన [[పరుగు]] సినిమాలతో సహా పలు తెలుగు చిత్రాలలో నటించింది.
 
2008లో హరి దర్శకత్వంలో వచ్చిన సేవల్ అనే మసాలా చిత్రం ద్వారా [[తమిళ భాష|తమిళం]]<nowiki/>లోకి అడుగుపెట్టి, తనవట్టు, కచేరీ అరామ్బం, ద్రోహి వంటి చిత్రాలలో నటించింది.
 
కొత్త దర్శకుడు ప్రవీణ్ దర్శకత్వంలో నటించింది. [[మమ్ముట్టి]], [[మోహన్ లాల్]]తో కలిసి నటించింది. రఫీ మెకార్టీన్ దర్శకత్వంలో వచ్చిన చైనా టౌన్ అనే మలయాళ సినిమాలో ఎమిలీ పాత్రలో మోహన్ లాల్, దిలీప్, జయరాం, సూరజ్ వెంజారామూడ్, కావ్య మాధవన్ లతో నటించింది.
"https://te.wikipedia.org/wiki/పూనమ్_బజ్వా" నుండి వెలికితీశారు