పూర్ణ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 18:
 
== వ్యక్తిగత జీవితం ==
పూర్ణ [[కేరళ]] లోని కానూరు లో కాసిం, రమ్లా బీవీ అనే ముస్లిం దంపతులకు జన్మించింది. ఆమె తల్లిదండ్రులు ఐదు మంది సంతానం. అందరిలోకి ఈమె చిన్నది. ఆమె అసలు పేరు షామ్నా. సినీ రంగంలోకి ప్రవేశించిన తర్వాత ఆమెను పూర్ణ అని పిలవడం ప్రారంభించారు. కానూరులోని ఉర్సులీన్ సీనియర్ సెకండరీ స్కూల్లో పాఠశాల విద్యనభ్యసించింది. నృత్యంలో [[శిక్షణ]] కోసం సెయింట్ థెరీసా పాఠశాలలో తీసుకున్నది. తర్వాత కరెస్పాండెంస్ ద్వారా [[ఆంగ్ల భాష|ఆంగ్లం]]<nowiki/>లో బి.ఏ కూడా చేసింది.<ref>[http://malayalamemagazine.com/shamna-kassim/ തെന്നിന്ത്യയുടെ പൂർണയായി മലയാളത്തിന്റെ സ്വന്തം ഷംന കാസിം | മലയാളം ഇ മാഗസിൻ.കോം] {{Webarchive|url=https://web.archive.org/web/20150103092103/http://malayalamemagazine.com/shamna-kassim/ |date=2015-01-03 }}. Malayalam Online magazine (12 January 2013).</ref> ప్రస్తుతం ఆమె కేరళలోని [[కొచ్చి|కోచి]]<nowiki/>లో నివసిస్తున్నది.
 
== కెరీర్ ==
ఆమె ఒక శాస్త్రీయ [[నర్తకి]]. అమృత టివిలో ప్రసారమైన ''సూపర్ డ్యాన్సర్'' అనే నృత్య పోటీల్లో పాల్గొనడం ద్వారా మాధ్యమాల దృష్టిని ఆకర్షించింది.<ref>{{cite web|url=http://www.mathrubhumi.com/movies/interview/305464|title=ചട്ടക്കാരി മനസ്സുതുറക്കുന്നു|website=mathrubhumi.com|date=28 September 2012|accessdate=15 December 2013|archiveurl=https://web.archive.org/web/20131215014017/http://www.mathrubhumi.com/movies/interview/305464|archivedate=15 డిసెంబర్ 2013|url-status=dead}}</ref> 2004 లో మలయాళ చిత్రం ''మంజు పొలోరు పెంకుట్టి'' ద్వారా తన ప్రస్థానం ఆరంభించింది. తరువాత రెండు మూడు సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించింది. కానీ అవి పెద్దగా ఆడలేదు. [[తెలుగు సినిమా|తెలుగు]]<nowiki/>లో ఆమె మొదటి సినిమా [[శ్రీ మహాలక్ష్మి (సినిమా)|శ్రీ మహాలక్ష్మి]]. తర్వాత [[తమిళ భాష|తమిళం]]<nowiki/>లో కూడా ఓ సినిమాలో కథానాయికగా నటించింది.<ref>{{cite news|url=http://entertainment.oneindia.in/malayalam/top-stories/2008/gopika-not-chechi-170508.html|title=Gopika doesn't want to get old|date=17 May 2008|accessdate=17 September 2008|archiveurl=https://web.archive.org/web/20121020185823/http://entertainment.oneindia.in/malayalam/news/2008/gopika-not-chechi-170508.html|archivedate=20 అక్టోబర్ 2012|work=|url-status=live}}</ref>
 
2010లో ఆమె వరుసగా కొన్ని దయ్యం సినిమాల్లో నటించింది. [[ది హిందూ]] పత్రిక ఆమెను ''ది ఘోస్ట్ క్వీన్ ఆఫ్ తెలుగు ఫిలింస్'' అని ఉటంకించింది. [[రవిబాబు]] దర్శకత్వంలో వచ్చిన అవును (2012) సినిమాలో, 2014 లో వచ్చిన అవును 2 లో ఆమె నటనకు గాను విమర్శకుల ప్రశంసలందుకుంది.<ref name=variety>[http://www.thehindu.com/features/metroplus/search-for-variety-poorna/article7903736.ece?secpage=true&secname=entertainment Search for variety: Poorna]. The Hindu (21 November 2015). Retrieved on 30 December 2015.</ref> తర్వాత ఆమెకు నిర్మాతలు అలాంటి పాత్రల్లోనే నటించమని అడిగారు కానీ ఆమె వాటిలో చాలా వాటిని తిరస్కరించింది. కానీ 2015 లో వచ్చిన రాజు గారి గది సినిమాలో కూడా ఆమెకు [[దెయ్యం|దయ్యం]] పాత్ర పోషించింది. ఆ పాత్రకు కూడా మంచి పేరు వచ్చింది.<ref name=variety/>
"https://te.wikipedia.org/wiki/పూర్ణ" నుండి వెలికితీశారు