పెన్మెత్స సుబ్బరాజు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 2 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 3:
 
== జీవిత విశేషాలు ==
సుబ్బరాజు [[తూర్పు గోదావరి జిల్లా]] [[పలివెల]]<nowiki/>లో 1958 ఫిబ్రవరి 11న జన్మించాడు. [[పశ్చిమ గోదావరి జిల్లా]] [[జిన్నూరు]]లో స్థిరపడ్డాడు<ref>{{Cite web|url=http://www.geocities.ws/bible_fiction/|title=Fictious Bible|website=www.geocities.ws|access-date=2020-06-12}}{{Dead link|date=జూలై 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>. [[బైబిల్]] పై అనేక విమర్శనా గ్రంథాలు రాశాడు. [[హేతువాది]] [[జాన నాగేశ్వరరావు]]తో కలిసి నేత్రదాన సంఘం (సొసైటీ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఐ డొనేషన్) పెట్టాడు. ఈ అసోసియేషన్ ఇంటర్నేషనల్ హ్యూమనిస్ట్ అండ్ ఎథికల్ యూనియన్‌తో అనుబంధంగా ఉంది<ref>{{Cite book|url=https://books.google.co.in/books/about/Penmetsa_Subbaraju.html?id=1V4PywAACAAJ&redir_esc=y|title=Penmetsa Subbaraju|last=Hiram|first=Epimetheus Christer|date=2011-10|publisher=Placpublishing|isbn=978-613-7-82651-5|language=en}}</ref>. [[రావిపూడి వెంకటాద్రి]]తో కలిసి [[ఆంధ్రప్రదేశ్ లో హేతువాద మానవవాద ఉద్యమాల చరిత్ర]] రాశారు. ఈ పుస్తకాన్ని [[తెలుగు అకాడమి]] 2003లో ప్రచురించింది. అతని కుమారుడు విజ్ఞాన్‌కు [[మంగళగిరి]]కి చెందిన హేతువాది రేఖా చంద్రశేఖరరావు కుమార్తె దీప్తి లకు 2009 మార్చి 8న న మంత్రాలు లేకుండా కులాంతరవివాహం చేశాడు. ఇద్దరూ [[కంప్యూటర్]] ఇంజనీర్లు.
 
==రచనలు==