పెరిశేపల్లి: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 122:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, పంచాయతీరాజ్ చట్టం 3 (2) (ఇ) ప్రకారం, కాపవరం పంచాయతీ పేరును, ఇటీవల, '''పెరిశేపల్లి ''' పంచాయతీగా పేరు మార్పుచేస్తూ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది వరకు [[కాపవరం (పామర్రు)|కాపవరం]] పంచాయతీ పరిధిలో ఉన్న [[మల్లవరం (పామర్రు మండలం)|మల్లవరం]], సఫ్తార్ ఖాన్ పాలెం, పెరిశేపల్లి గ్రామాలు ఇకపై పెరిశేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోనికి వచ్చును. [2]
 
2013,[[జూలై]]<nowiki/>లో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి చాపరాల నాగవల్లి [[సర్పంచి]]<nowiki/>గా ఎన్నికైనారు. [4]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ అలివేలు మంగా, పద్మావతీ సమేత శ్రీ [[వేంకటేశ్వరస్వామి]]వారి ఆలయం===
ఈ ఆలయంలో స్వామివారి పవిత్రోఈత్సవాలు 2016, [[మార్చ్]]-10 నుండి 13 వరకు నిర్వహించెదరు. [3]
ఈ ఆలయ [[రజతోత్సవాలు]] 2017,ఫిబ్రవరి-19వతేదీ ఆదివారంనాడు, రామానుజ జియ్యర్‌స్వామి పర్యవేక్షణలో, వైభవంగా ప్రారంభమైనవి. ఈ సందర్భంగా విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మత్స్య సంగ్రహణం, అంకురార్పణ నిర్వహించారు. రెండవ రోజైన [[సోమవారం]]<nowiki/>నాడు యాగశాల ప్రవేశం, ధ్వజారోహణం, అగ్నిప్రతిష్ఠ నిర్వహించారు. మూడవరోజైన మంగళవారంనాడు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం యాగశాలలో ద్వారా తోరణం, ధ్వజ, కుంభ, అగ్ని ఆరాధన నిర్వహించారు. అనంతరం [[హోమం]], ఆరగింపు, నిత్య పూర్ణాహుతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధికసంఖ్యలో విచ్చేసి, స్వామివారిని దర్శించుకుని తీర్ధప్రసాదాలను స్వీకరించారు. ఈ ఆలయ రజతోత్సవాలలో భాగంగా, 22వతేదీ బుధవారంనాడు, శ్రీ [[ఆంజనేయస్వామి]], గరుడాళ్వార్ల విగ్రహ పునఃప్రతిష్ఠా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని స్వామివారలను దర్శించుకుని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. ఈ రజతోత్సవాలు 24వతేదీ శుక్రవారంతో ముగిసినవి. [4]
ఈ ఆలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు, 2017,ఫిబ్రవరి-24వతేదీ శుక్రవారం సాయంత్రం ఘనంగా ప్రారంభమైనవి.. ఈ సంద్రభంగా అంకురార్పణ, నిత్యహోమాలు నిర్వహించారు. 27న శ్రీవారి కళ్యాణం, 28న గరుడోత్సవం, మార్చ్-1న అన్నసమారాధన, 2న తెప్పోత్సవం నిర్వహించారు. [4]&[6]
 
పంక్తి 137:
 
==గ్రామ ప్రముఖులు==
[[వడ్డెర చండీదాస్]], ప్రముఖ రచయిత అసలు పేరు "డాక్టర్ చెరుకూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు", (తండ్రిపేరు: చెరుకూరి చంచ్రమౌళి) తన కలంపేరులో "వడ్డెర"ను పేద వృత్తికులమైన వడ్డెర ప్రజల నుండి, చండీదాస్ అన్న పేరును 15వ శతాబ్దపు విప్లవాత్మక బెంగాలీ కవి నుండి స్వీకరించాడని కథనం. చండీదాస్ [[తిరుపతి]]<nowiki/>లో [[శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయము]]లో తత్త్వశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేసి విరమించారు. చండీదాస్ 2005, జనవరి 30న మరణించారు.
 
#ప్రముఖ వికీపీడియన్ గుళ్ళపల్లి నాగేశ్వరరావు ఈ వూరివారే
"https://te.wikipedia.org/wiki/పెరిశేపల్లి" నుండి వెలికితీశారు