పెషావర్: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 8:
 
=== ప్రాచీన పెషావర్ ===
పెషావర్ ను సంస్కృతంలో ''పురుషపురం ''అంటారు, దీనికి వాక్యార్థం మనుష్యుల నగరం అనీ, పురుషుల నగరం అనీ అర్థం వస్తుంది.<span class="mw-ref" id="cite_ref-fn1_7-0" rel="dc:references">[[#cite_note-fn1-7|<span class="mw-reflink-text"><nowiki>[lower-alpha 1]</nowiki></span>]]</span><span class="mw-ref" id="cite_ref-fn1_7-0" rel="dc:references"></span> జెండా అవెస్తాలో వేకెరెత అన్న పేరుతో అహురా మజ్దా సృష్టించిన భూమిపై ఏడు అతి సుందరమైన ప్రదేశాల్లో ఒకటిగా వర్ణితమైంది. బక్ట్రియా ప్రాంతానికి మకుటంలో కలికితురాయిగా, తక్షశిలపై అధికారం ఉన్న నగరం అనీ పేర్కొన్నారు.<ref>{{Cite web |url=http://concise.britannica.com/ebc/article-9035986/Gandhara |title=Encyclopædia Britannica: Gandhara |website= |access-date=2016-08-26 |archive-url=https://web.archive.org/web/20070929225502/http://concise.britannica.com/ebc/article-9035986/Gandhara |archive-date=2007-09-29 |url-status=dead }}</ref> మధ్య, దక్షిణ ఆసియా ప్రాంతపు ఇతర ప్రాచీన నగరాలతో పాటుగా పెషావర్ శతాబ్దాల పాటు బాక్ట్రియా, దక్షిణ ఆసియా, మధ్య ఆసియా ప్రాంతాల మధ్య వాణిజ్య కేంద్రంగా నిలిచింది. క్రీ.పూ.2వ శతాబ్ది నాటికి  చెందినవని భావిస్తున్న [[బక్షాళి వ్రాతప్రతి]]<nowiki/>లో వర్గమూలాన్ని కనిపెట్టేందుకు బక్షాళి పద్ధతి వంటివి ఈ ప్రాంతంలో లభించాయి. వీటన్నిటి ఆధారంగా ఇది ప్రాచీన కాలానికి విద్యా కేంద్రం అని చెప్పవచ్చు.<ref><cite class="citation web">Ian Pearce (May 2002). </cite></ref>
 
== సంస్కృతి ==
"https://te.wikipedia.org/wiki/పెషావర్" నుండి వెలికితీశారు