ప్రతిఘటన: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 22:
|budget =
}}
'''ప్రతిఘటన''' [[టి. కృష్ణ]] దర్శకత్వంలో 1986 లో విడుదలైన ఒక విజయవంతమైన సినిమా.<ref name=telugu.filmibeat.com>{{cite web|title=ప్రతిఘటన|url=http://telugu.filmibeat.com/movies/pratighatana/story.html|website=telugu.filmibeat.com|accessdate=26 October 2016|archive-url=https://web.archive.org/web/20200225055142/https://telugu.filmibeat.com/movies/pratighatana/story.html|archive-date=25 ఫిబ్రవరి 2020|url-status=dead}}</ref><ref name=naasongs>{{cite web|title=ప్రతిఘటన|url=http://naasongs.com/pratighatana.html|website=naasongs.com|accessdate=26 October 2016|archive-url=https://web.archive.org/web/20161102185708/http://naasongs.com/pratighatana.html|archive-date=2 నవంబర్ 2016|url-status=dead}}</ref> ఇందులో [[విజయశాంతి]], [[చంద్రమోహన్]], [[రాజశేఖర్ (నటుడు)|రాజశేఖర్]] ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా మూడు [[నంది పురస్కారాలు|నంది పురస్కారాలను]] అందుకుంది. విజయశాంతికి ఉత్తమ నటిగా, [[ఎస్. జానకి]]<nowiki/>కి ఉత్తమ గాయని గా, [[ఎం. వి. ఎస్. హరనాథ రావు|హరనాథ రావు]]<nowiki/>కు ఉత్తమ మాటల రచయితగా ఈ పురస్కారాలు దక్కాయి. ఉషాకిరణ్ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
 
== కధ ==
పంక్తి 43:
 
== అవార్డులు ==
* ఉత్తమ నిర్మాతగా [[రామోజీరావు]]<nowiki/>కు ఫిలింఫేర్ పురస్కారం.
* ''ఈ దుర్యోధన దుశ్శాసన'' పాటకు గాను ఎస్. జానకి ఉత్తమ నేపథ్య గాయనిగా నంది పురస్కారాన్ని అందుకుంది.
* విజయశాంతి ఉత్తమ నటిగా నంది పురస్కారం, ఫిలిం ఫేర్ పురస్కారాలు అందుకుంది.
"https://te.wikipedia.org/wiki/ప్రతిఘటన" నుండి వెలికితీశారు