ప్రబంధము: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రామము → గ్రామం, typos fixed: కర్నూల్ → కర్నూలు, చినాడు → చాడు, కు → కు , →
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 2:
== చరిత్ర ==
ప్రబంధమంటే కావ్యమనే అర్థంలో [[తిక్కన]] తాను రచించిన 15 పర్వాలను ప్రబంధమండలి అన్నాడు. [[ఎర్రన]]కు 'ప్రబంధ పరమేశ్వరుడు' అనే బిరుదు ఉంది. అయితే ఈ ప్రబంధ శబ్దానికి ప్రక్రియపరమైన ప్రబంధ శబ్దానికి భేదం ఉంది. [[నన్నెచోడుడు]] అష్టాదశ వర్ణనలను పేర్కొనడమే కాక [[కుమార సంభవం]]లో అనేక వర్ణనలు చేశాడు. [[శ్రీనాథుడు]], [[పిల్లలమర్రి పినవీరభద్రుడు]] అష్టాదశ వర్ణనల్లో కొన్నింటిని రసరమ్యంగా నిర్వహించారు. కొన్ని ప్రబంధ ప్రక్రియా లక్షణాలు లేకపోవడం వల్ల ఇవి ప్రబంధాలు కాలేకపోయాయి. [[అల్లసాని పెద్దన]] [[మనుచరిత్ర]] రచనతో ప్రబంధ ప్రక్రియకు అంకురార్పణ జరిగింది.<br />
పెద్దన రాసిన [[మనుచరిత్ర]] బహుళ ఆదరణ సంపాదించి ప్రక్రియగా ప్రబంధానికి రాజాదరణ సాధించిపెట్టింది. వచ్చిన వసుచరిత్ర [[మనుచరిత్ర]]<nowiki/>కు మించిన [[కవిత్వం]] కలిగిన కావ్యమనే పేరు సంపాదించింది. [[తెనాలి రామకృష్ణుడు]] రాసిన పాండురంగ మహాత్మ్యం, [[పింగళి సూరన]] [[కళాపూర్ణోదయం]], [[చేమకూర వెంకటకవి]] రాసిన [[విజయవిలాసం]] వంటివి ప్రబంధాలుగా ప్రసిద్ధి పొందాయి.
 
==లక్షణాలు==
పంక్తి 17:
 
== చరిత్ర రచనలో ==
తెలుగు ప్రబంధాలకు అప్పటి స్థితిగతులను కాక కవుల ఊహాలోకాలనే అద్దంపట్టాయన్న అపప్రధ ఉన్నా చాలామంది పండితులు, చరిత్రకారులు వీటికి చరిత్ర రచనలో ఎంత ప్రాధాన్యత ఉందో, ఆనాటి స్థితిగతులు ప్రబంధాల్లో ఎలా ప్రతిబింబించాయో వివరించారు. ప్రబంధ యుగంగా వర్దిల్లిన విజయనగర సామ్రాజ్య కాలంలోని ఆచారాలు, వ్యవహారాలు, జీవనశైలి వంటివాటికి ప్రబంధాలు ప్రతిబింబాలుగా నిలిచాయి. [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర సామ్రాజ్యం]]<nowiki/>లో 15-16 శతాబ్దుల కాలంలో పర్యటించిన పలువురు విదేశీ యాత్రికులు నమోదుచేసిన చరిత్రలో ఏదైనా [[సంస్కృతి]]<nowiki/>కి సరిపోలని విషయం ఉన్నా, స్పష్టత కావాల్సివచ్చినా వారేమి సూచిస్తున్నారో అర్థం చేసుకునేందుకు ప్రబంధాలు పనికివచ్చాయి. ప్రబంధాల్లో జలక్రీడల వర్ణనం, సుగంధ ద్రవ్యాల వినియోగం, వారకాంతల వివరాలు, [[జాతర]]<nowiki/>లు - మొక్కుబళ్ళు, సైనిక ప్రయత్నాలు వంటివాటి వర్ణనలు సామాజిక చరిత్ర నిర్మాణంలో ఉపకరిస్తున్నాయి.<ref name="కథలు గాథలు">{{cite book|last1=వెంకట శివరావు|first1=దిగవల్లి|title=కథలు-గాథలు|date=1944|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|pages=127 - 140|edition=1|url=https://archive.org/details/in.ernet.dli.2015.371485|accessdate=1 December 2014}}</ref>
 
==ఉదాహరణలు==
"https://te.wikipedia.org/wiki/ప్రబంధము" నుండి వెలికితీశారు