ఊరికి మొనగాడు (1981 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

ఎప్పుడో సినిమా చూశాను. గుర్తుకు తెచ్చుకొంటున్నాను
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
ఇది 1981లో విడుదలైన [[తెలుగు సినిమా]]. చాలా తెలుగు సినిమాలలాంటి కధే అయినా కధనంలో ఉన్న పట్టు వల్ల [[సినిమా]] బాగా విజయవంతమయ్యింది. ఒక [[ఇంజినీరు]] (కృష్ణ) పల్లెటూళ్ళో ప్రాజెక్టు కట్టడానికి వచ్చి ఒక కామందు (రావుగోపాలరావు) ఇంటితో పరిచయం ఏర్పరచుకొంటాడు. ఇంతకూ ఆ కామందు ఆ ఇంజినీరు మేనమామే. [[మేనమామ]] కూతురు (జయప్రద)తో ఇంజినీరు ప్రేమలో పడతాడు. తరువాత పతాక సన్నివేశాలలో మామకు బుద్ధి చెప్పి, అతను తన కుటుంబానికి చేసిన అన్యాయాన్ని ఒప్పిస్తాడు. మధ్యలో కధానాయకుడు [[వరద]] బాధితులకు సహాయం చేసే సన్నివేశాలలో అంతకు కొద్ది కాలం క్రితమే ఆంధ్ర ప్రదేశ్‌లో వచ్చిన వరదల నుండి నిజమైన సన్నివేశాలు చూపించారు.
 
మంచి హుషారుగా సాగే "ఇదిగో తెల్లచీర ఇవిగో మల్లెపూలు" పాటలో కృష్ణ, జయ ప్రద స్టెప్పులు అచ్చం స్కూలులో డ్రిల్లు చేస్తున్నట్లుగా ఉంటాయి. కృష్ణ నటనను, డాన్సును [[మిమిక్రీ]] చేసే కళాకారులు తరచుఎన్నుకొనే వాడే సీనులలో ఈ పాటకు చెందిన స్టెప్పులు తరచు ఉంటుంటాయి.
 
==పాటలు==