బద్వేలు: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 3:
==గ్రామ చరిత్ర==
మాట్ల కుమార అనంత కాలములో ఆముదాలయేరు, తిక్కలేరు, [[గుండ్లవాగు ప్రాజెక్టు|గుండ్లవాగు]] అను మూడు వాగుల సంగమములో భద్రపల్లె అనే గ్రామం ఉంది. ఇక్కడ ఒక పెద్ద చెరువు కూడా నిర్మించబడింది. భద్రపల్లె కాలక్రమములో బద్దవోలు, బద్దెవోలు అయినది. ఇదియే నేటి బద్వేలు పట్టణము.
మరొక కథనము ప్రకారము 'సుమతి' శతక కారుడైన "బద్దెన" పేరు మీదుగా మొదట 'బద్దెనవోలు' అనియు, పిమ్మట అదియే 'బద్దెవోలు' గను, కాలక్రమమున నేటి 'బద్వేలు' గను రూపాంతరము చెందడమయినది. నేడు బద్వేలు [[వైఎస్ఆర్ జిల్లా]]<nowiki/>లో ఒక ముఖ్యమయిన నియోజకవర్గముగా విరాజిల్లుచున్నది.
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==విశ్వ చైతన్య ఆశ్రమం==
పంక్తి 20:
పట్టణంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి వాహనాగారము ఉంది. ఇక్కడి నుండి రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రదేశాలకు రోడ్డు రవాణా సౌకర్యము గలదు.
==గ్రామంలోని విద్యా సౌకర్యాలు==
బి.వి.ఆర్. వ్యవసాయ బి.ఎస్.సి.కళాశాల:- ఈ [[కళాశాల]]<nowiki/>ను 2016,నవంబరు-26న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ [[నారా చంద్రబాబునాయుడు]]<nowiki/>గారు ప్రారంభించినారు. కడప జిల్లాలో ఇది తొలి [[వ్యవసాయం|వ్యవసాయ]] బి.ఎస్.సి.కళాశాల. [2]
==గ్రామంలో మౌలిక వసతులు==
==గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం==
పంక్తి 32:
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
బద్వేలు ప్రాంతం సారవంతమైన మట్టికి ప్రసిద్ధి. అందులోనూ మట్టిపాత్రలు, కుండలకు ఎంతోపేరొందింది. పురాతనమైన బద్వేలు పట్టణంలోని కుమ్మరి కొట్టాలకూ ఒక ప్రత్యేకత ఉంది. [[వేసవి కాలం|వేసవి]] వచ్చిందంటే చాలు ఇక్కడ బానలు, [[కుండలు]], కూజాలు, కాగులు (ధాన్యం భద్రపరచుకునే పెద్ద పాత్రలు) ముంతలు, మూకుళ్లు తయారీ విక్రయంలో శతాబ్దాలుగా పేరొందింది. ఇక్కడ ఇప్పటికీ సుమారు మూడు వందల కుటుంబాలు ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఇక్కడ తయారయ్యే [[మట్టి]] పాత్రలకు జిల్లాతోపాటు [[నెల్లూరు]], [[ప్రకాశం జిల్లా|ప్రకాశం]] సరిహద్దు గ్రామాల వరకు సరఫరా అవుతాయి. మట్టి పాత్రల పరిమాణం అనుసరించి ధర ఉంటుంది. వేసవిలో ఇక్కడి తయారయ్యే బానలను గిరాకీ ఎక్కువ. ధరలు కూడా అందుబాటులో ఉండటంతో పేదలు వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో మట్టిపాత్రలను [[వంట]]<nowiki/>లకు వినియోగిస్తున్నారు. కుండ, బాన, [[దుత్త]] (బిందె) లాంటివి ఎక్కువగా తయారు చేస్తుండటంతో ఈ వీధికి కుమ్మరికొట్టాలు అని పేరొచ్చింది.
==గ్రామ జనాభా==
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/బద్వేలు" నుండి వెలికితీశారు