బాబు గోగినేని: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 46:
}}
 
'''బాబు గోగినేని''' [[హైదరాబాదు]]<nowiki/>కు చెందిన ప్రముఖ [[హేతువాది]], మానవవాది . [[ఏప్రిల్ 14]], [[1968]]న జన్మించిన 'రాజాజీ రామనాథబాబు గోగినేని' తొలుత హైదరాబాదులోని అలయన్స్ ఫ్రాన్సైస్ లో [[ఫ్రెంచి భాష|ఫ్రెంచ్]] భాషా బోధకునిగా, ఫ్రెంచ్ సాంస్కృతిక కేంద్రానికి అధిపతిగా పనిచేశాడు. 10 సంవత్సరాలు అంతర్జాతీయ మానవత, నైతిక సంఘమునకు (International Humanist and Ethical Union) అధ్యక్షునిగా పనిచేశాడు<ref>http://www.iheu.org/node/216</ref>. ఈ సంఘములో 40 దేశాలకు సభ్యత్వమున్నది. లండన్ ప్రముఖ కార్యస్థానము. బాబు అధ్యక్షునిగా ఉన్న 9 సంవత్సరములలో పలు మానవ హక్కుల ఉద్యమాలు నడిపి అంతర్జాతీయ ఖ్యాతి పొందాడు. న్యూయార్క్ టైమ్స్, సి యన్ యన్, బిబిసి బాబు కార్యకలాపాలని విస్తృతముగా ప్రచురించేవి.
 
బాబు విజ్ఞానము, మానవ హక్కులు, లౌకిక వాదము, ప్రజాస్వామ్యము, అస్పృశ్యత, విదేశీ భాషలు మున్నగు పలు అంశాలపై పెక్కు దేశాలలో ఉపన్యాసములు ఇచ్చాడు. బాబు వ్రాసిన వ్యాసాలు వివిధ సమస్యలపై తార్కిక దృష్టితో నిండి ఉంటాయి<ref>బాబు వ్యాసాలు: http://www.iheu.org/taxonomy/term/161</ref>.
"https://te.wikipedia.org/wiki/బాబు_గోగినేని" నుండి వెలికితీశారు