బాల్కొండ: కూర్పుల మధ్య తేడాలు

→‎వెలుపలి లంకెలు: AWB వాడి నిజామాబాదు జిల్లా గ్రామాలు వర్గాన్ని తొలగించాను.
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 16:
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3720 ఇళ్లతో, 15644 జనాభాతో 2108 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 7497, ఆడవారి సంఖ్య 8147. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1967 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 489. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 570803<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.
==గ్రామ చరిత్ర ==
యాత్రాచరిత్రకారుడు [[ఏనుగుల వీరాస్వామయ్య]] 1830లో తన కాశీయాత్రలో భాగంగా ఈ గ్రామాన్ని సందర్శించి తన [[కాశీయాత్ర చరిత్ర|కాశీయాత్రచరిత్ర]]<nowiki/>లో వర్ణించారు.1830 నాటికే బాల్కొండ చాలా అన్ని వసతులు కలిగి, నగరాన్ని తలపిస్తోందని వీరాస్వామయ్య వ్రాసుకున్నారు. హైదరాబాద్ వదిలినది మొదలు పాలు పెరుగు ప్రతి ఊరిలోనూ దొరుకుతూనే ఉన్నా, కూరగాయలు మాత్రం బాలకొండలోనే మళ్ళీ కళ్ళజూడగలిగానని పేర్కొన్నారు.<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|title=కాశీయాత్రా చరిత్ర|first1=యేనుగుల|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|edition=మూడవ ముద్రణ|location=విజయవాడ|accessdate=26 November 2014|last1=వీరాస్వామయ్య}}</ref>
 
== విద్యా సౌకర్యాలు ==
"https://te.wikipedia.org/wiki/బాల్కొండ" నుండి వెలికితీశారు