తెలంగాణ అధికారిక చిహ్నం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 7:
 
==ఏలె లక్ష్మణ్ అభిప్రాయాలు==
తెలంగాణ రాష్ట్ర చిహ్నం రూపొందించిన ఈయన తన లోగో రూఫొందించడానికి గల కారణాలను వివరించారు. బంగారు తెలంగాణ సాధించినందుకు గుర్తుగా బంగారు వలయాన్ని వేశారు. కాకతీయుల వైభవానికి చిహ్నంగా తోరణాన్ని వేసి పాడిపంటలు పండాలని అభిలషించారు. అలాగే హైదరాబాద్‌లో ప్లేగు వ్యాధి సోకి వందలాది మంది చనిపోయినప్పుడు జీవితాలను గుర్తుచేస్తూ నిర్మించిన చార్మినార్‌ను జోడించారు. ప్రతి మనిషి సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో జీవించాలన్నదే తన అభిమతంగా వివరించారు. లోగోలో పచ్చని రంగు డామినేట్ చేస్తుంది. అది శాంతికి గుర్తుగా భావిస్తాం. తెలంగాణ కూడా ఎల్లప్పుడూ శాంతితో వర్ధిల్లాలి. రెండు రంగులతోనే రాజముద్రను పూర్తి చేశారాయన.<ref>[{{Cite web |url=http://namasthetelangaana.com/News/article.aspx?Category=1&subCategory=2&ContentId=369573#.U4ghIHKSzOQ |title=నమస్తే తెలంగాణ పత్రికలో ఆయన వ్యాఖ్య] |website= |access-date=2014-05-30 |archive-url=https://web.archive.org/web/20140530155935/http://namasthetelangaana.com/News/article.aspx?Category=1&subCategory=2&ContentId=369573#.U4ghIHKSzOQ |archive-date=2014-05-30 |url-status=dead }}</ref>
 
==మూలాలు==