బి.డి. జెట్టి: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 43:
 
== ప్రారంభ జీవితం ==
జెట్టి కుటుంబ ఇబ్బందులను ధైర్యంగా ఎదుర్కొని విద్యను పూర్తి చేశాడు.బసప్పజెట్టి బి.ఏ.ఎల్.ఎల్.బి చదివి అనేక పదవులు చేపట్టాడు.[[ముంబై|బొంబాయి]] [[విశ్వవిద్యాలయం]]<nowiki/>తో అనుబంధంగా ఉన్న [[కొల్హాపూర్]]‌లోని  రాజారామ్ లా కాలేజీ నుండి [[న్యాయం|న్యాయశాస్త్రంలో]] గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాడు. తరువాత అతను తన స్వస్థలమైన [[జంఖండి]]<nowiki/>లో న్యాయవాది వృత్తి ప్రారంభించి చాలా తక్కువ కాలం పాటు మాత్రమే న్యాయ ప్రాక్టీసును ప్రారంభించాడు.
 
== రాజకీయ జీవితం ==
1940 లో జెట్టి జంఖండిలో మునిసిపాలిటీ సభ్యుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించాడు.తరువాత 1945 లో జంఖండి పురపాలక సంఘం [[అధ్యక్షుడు|అధ్యక్షుడయ్యాడు]]. తరువాత  జంఖండి [[శాసనసభ|రాష్ట్ర శాసనసభ]] సభ్యునిగా ఎన్నికై [[కర్ణాటక]] రాచరికపు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా నియమించబడ్డాడు.1948 లో అతను జంఖండి రాష్ట్రానికి 'దివాన్' (ముఖ్యమంత్రి) అయ్యాడు. దివాన్ గా [[మహారాజ్ శంకర్ రావు పట్వర్ధన్]] తో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించాడు.చిన్న రాజ్యానికి ముఖ్యమంత్రిగా భారత యూనియన్‌లోకి ప్రవేశించాడు. జంఖండిని బొంబాయి రాష్ట్రంలో విలీనం చేసిన తరువాత 1948 మార్చి 8 న జెట్టి చట్టబద్దమైన తన న్యాయవాదవృత్తి తిరిగి కొనసాగించటానికి వచ్చి 20 నెలలు అతని వృత్తిని కొనసాగించాడు.<ref name="stat2">{{cite news|url=http://hindu.com/2002/06/08/stories/2002060803600600.htm|title=His simplicity survived rewards of public life|date=8 June 2002|newspaper=The Hindu}}</ref><ref name="stat3">{{cite web|url=http://www.mapsofindia.com/who-is-who/government-politics/b-d-jatti.html|title=B D Jatti|publisher=MapsofIndia.com}}</ref>ఆ తరువాత జెట్టి విలీన ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించడానికి బొంబాయి రాష్ట్ర శాసనసభ సభ్యునిగా నామినేట్ అయ్యాడు.అతని నామినేషన్ అయిన వారంలోనే అప్పటి బాంబే ముఖ్యమంత్రి [[బి.జి. ఖేర్‌]]<nowiki/>కు పార్లమెంటరీ కార్యదర్శిగా నియమించబడ్డాడు.ఆ సామర్థ్యంలో కొన్ని సంవత్సరాలు పనిచేశాడు.1952 సార్వత్రిక ఎన్నికల తరువాత అప్పటి బాంబే ప్రభుత్వ ఆరోగ్య, కార్మిక మంత్రిగా నియమించబడ్డాడు.రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ వరకు ఆ పదవిలో కొనసాగాడు.
 
== మైసూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ==
"https://te.wikipedia.org/wiki/బి.డి._జెట్టి" నుండి వెలికితీశారు