బి. సి. జి టీకా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
{{copy edit|for=భాష చాలా అసహజంగా ఉంది. ఉదా: "బడులు", "బడింది"లు లేకుండా తిరగరాయాలి. {{ping|Rajani Gummalla Translation}}|date=నవంబర్ 2019}}
'''బాసిల్లస్ కాల్మెట్-గురిన్''' (బిసిజి) వాక్సిన్ అనేది ప్రధానంగా [[క్షయ వ్యాధి]]<nowiki/>ని నిరోధించటానికి ఉపయోగించే [[టీకా]].<ref name="WHO20183">{{cite journal|date=23 February 2018|title=BCG vaccines: WHO position paper – February 2018|url=http://apps.who.int/iris/bitstream/10665/260306/1/WER9308.pdf?ua=1|journal=Releve Epidemiologique Hebdomadaire|volume=93|issue=8|pages=73–96|pmid=29474026}}</ref> క్షయ వ్యాధి లేదా కుష్టు వ్యాధి సాధారణంగా ఉన్న దేశాలలో, ఆరోగ్యకరమైన శిశువులకు వారు పుట్టిన సమయాన్ని బట్టి వీలైనంత త్వరగా ఒక మోతాదు వారికి వేయాలని సిఫార్సు చేయబడింది.<ref name="WHO20186">{{cite journal|date=23 February 2018|title=BCG vaccines: WHO position paper – February 2018|url=http://apps.who.int/iris/bitstream/10665/260306/1/WER9308.pdf?ua=1|journal=Releve Epidemiologique Hebdomadaire|volume=93|issue=8|pages=73–96|pmid=29474026}}</ref> [[ఎయిడ్స్|హెచ్‌ఐవి/ఎయిడ్స్]] ఉన్న పిల్లలకు టీకాలు వేయకూడదు. క్షయవ్యాధి సాధారణం కాని ప్రదేశాలలో, క్షయవ్యాధి యొక్క అనుమానాస్పద కేసులు ఒక్కొక్కటిగా పరీక్షించబడి, చికిత్స చేయబడే సమయంలో అధిక ప్రమాదం ఉన్న పిల్లలు మాత్రమే ప్రత్యేకంగా [[అంటువ్యాధి|అంటువ్యాధుల]] నుంచి రక్షణ పొందుతారు.<ref name="WHO20187">https://en.wikipedia.org/wiki/Wikipedia:WikiProject_Medicine/Translation_task_force/RTT/Simple_BCG_vaccine#cite_note-WHO2004-1</ref> క్షయవ్యాధి లేని, ఇంతకుముందు అంటువ్యాధుల నుంచి రక్షణ పొందని, కానీ తరచుగా వ్యాధికి గురయ్యే వయోజనులు అంటువ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు.<sup><ref name="WHO20188">{{cite journal|date=23 February 2018|title=BCG vaccines: WHO position paper – February 2018|url=http://apps.who.int/iris/bitstream/10665/260306/1/WER9308.pdf?ua=1|journal=Releve Epidemiologique Hebdomadaire|volume=93|issue=8|pages=73–96|pmid=29474026}}</ref></sup> బిసిజికి బురులి అల్సర్ ఇన్ఫెక్షనుకు, ఇతర నాన్టబెర్క్యులస్ మైకోబాక్టీరియా ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడగలిగే కొంత ప్రభావాన్ని కలిగియుంది.<ref name="WHO20189">{{cite journal|date=23 February 2018|title=BCG vaccines: WHO position paper – February 2018|url=http://apps.who.int/iris/bitstream/10665/260306/1/WER9308.pdf?ua=1|journal=Releve Epidemiologique Hebdomadaire|volume=93|issue=8|pages=73–96|pmid=29474026}}</ref> అదనంగా ఇది కొన్నిసార్లు మూత్రాశయ క్యాన్సర్ చికిత్సలో భాగంగా ఉపయోగించబడుతుంది.<ref>{{cite journal|last1=Green|first1=James|last2=Fuge|first2=Oliver|last3=Allchorne|first3=Paula|last4=Vasdev|first4=Nikhil|date=May 2015|title=Immunotherapy for bladder cancer|journal=Research and Reports in Urology|volume=7|pages=65–79|doi=10.2147/RRU.S63447|pmc=4427258|pmid=26000263}}</ref><ref>{{cite journal|last1=Houghton|first1=Baerin B.|last2=Chalasani|first2=Venu|last3=Hayne|first3=Dickon|last4=Grimison|first4=Peter|last5=Brown|first5=Christopher S. B.|last6=Patel|first6=Manish I.|last7=Davis|first7=Ian D.|last8=Stockler|first8=Martin R.|date=May 2013|title=Intravesical chemotherapy plus bacille Calmette-Guérin in non-muscle invasive bladder cancer: a systematic review with meta-analysis|journal=BJU International|volume=111|issue=6|pages=977–83|doi=10.1111/j.1464-410X.2012.11390.x|pmid=23253618}}</ref>
 
రక్షణ రేట్లు విస్తృతంగా మారుతూ ఉంటాయి, అవి గడచిన పది నుంచి ఇరవై సంవత్సరాల మధ్యవి అయి ఉంటాయి.<ref>{{cite journal|last1=Houghton|first1=Baerin B.|last2=Chalasani|first2=Venu|last3=Hayne|first3=Dickon|last4=Grimison|first4=Peter|last5=Brown|first5=Christopher S. B.|last6=Patel|first6=Manish I.|last7=Davis|first7=Ian D.|last8=Stockler|first8=Martin R.|date=May 2013|title=Intravesical chemotherapy plus bacille Calmette-Guérin in non-muscle invasive bladder cancer: a systematic review with meta-analysis|journal=BJU International|volume=111|issue=6|pages=977–83|doi=10.1111/j.1464-410X.2012.11390.x|pmid=23253618}}</ref> పిల్లలలో 20% మంది వ్యాధి బారిన పడకుండా ఇది నిరోధిస్తుంది, వ్యాధి బారిన పడిన వారిలో వ్యాధి పెరగకుండా సగం వరకు రక్షిస్తుంది. ఇంజెక్షన్ ద్వారా చర్మానికి టీకా ఇవ్వబడుతుంది. <ref>{{cite journal|last1=Houghton|first1=Baerin B.|last2=Chalasani|first2=Venu|last3=Hayne|first3=Dickon|last4=Grimison|first4=Peter|last5=Brown|first5=Christopher S. B.|last6=Patel|first6=Manish I.|last7=Davis|first7=Ian D.|last8=Stockler|first8=Martin R.|date=May 2013|title=Intravesical chemotherapy plus bacille Calmette-Guérin in non-muscle invasive bladder cancer: a systematic review with meta-analysis|journal=BJU International|volume=111|issue=6|pages=977–83|doi=10.1111/j.1464-410X.2012.11390.x|pmid=23253618}}</ref> సాక్ష్యం ద్వారానైనా అదనపు మోతాదులకు మద్దతు లభించదు.<ref name="WHO2018">{{cite journal|date=23 February 2018|title=BCG vaccines: WHO position paper – February 2018|url=http://apps.who.int/iris/bitstream/10665/260306/1/WER9308.pdf?ua=1|journal=Releve Epidemiologique Hebdomadaire|volume=93|issue=8|pages=73–96|pmid=29474026}}</ref> ఇది కొన్ని రకాల మూత్రాశయ క్యాన్సర్ల చికిత్సలో కూడా ఉపయోగించబడుతుంది.<ref name="WHO20182">{{cite journal|date=23 February 2018|title=BCG vaccines: WHO position paper – February 2018|url=http://apps.who.int/iris/bitstream/10665/260306/1/WER9308.pdf?ua=1|journal=Releve Epidemiologique Hebdomadaire|volume=93|issue=8|pages=73–96|pmid=29474026}}</ref>
"https://te.wikipedia.org/wiki/బి._సి._జి_టీకా" నుండి వెలికితీశారు