బేగం అక్తర్: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 2 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 17:
}}
 
'''[[బేగం అఖ్తర్]]''' ([[1914]] - [[1974]]). అఖ్తరీబాయి ఫైజాబాదీ జననం [[అక్టోబర్ 7]], [[1914]], [[ఉత్తర్ ప్రదేశ్]] లోని [[ఫైజాబాద్, ఉత్తర ప్రదేశ్|ఫైజాబాద్]] లో. ఆమె తొలి [[గురువు]]<nowiki/>లు ఉస్తాద్ ఇమ్దాద్ ఖాన్, మొహమ్మద్ ఖాన్, అబ్దుల్ వహీద్ ఖాన్, ఉస్తాద్ ఝండే ఖాన్. ఆమె తన పదిహేనవ ఏటనే కచేరీలు ఇవ్వడం ప్రారంభించింది. ఆమె [[గజల్|గజల్లు]], దాద్రాలు, [[ఠుమ్రీ]]లు ఎన్నో రికార్డుల రూపంలో విడుదలయ్యాయి. 1930లో ఆమె కొన్ని [[హిందీ సినిమా రంగం|హిందీ]] సినిమాలలో కూడా నటించింది. 1945లో బారిష్టర్ ఇస్తెయాఖ్‌ అహ్మద్ అబ్బాసీతో ఆమెకు [[పెళ్ళి|వివాహం]] జరిగిన తరువాత బేగం అఖ్తర్‌గా మారింది ."దీవానా బనానా హైతో బనాదే’’ అనే గజల్‌ తో చాలా పేరు గాంచింది.
పాటియాలా ఘరానాకు చెందిన ఉస్తాద్‌ అతా అహ్మద్‌ ఖాన్‌ దగ్గర, మరి కొన్నాళ్ళు ఉస్తాద్‌ అబ్దల్‌ వహీద్‌ ఖాన్‌ దగ్గర శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించింది.పెళ్ళి తరువాత మన రావు బాలసరస్వతిదేవి లాగానే ఆమె [[గానం]] ఆగిపోయింది.
లక్నో రేడియో స్టేషన్‌కు ప్రొగ్రాం ప్రొడ్యూసర్‌ సునీల్‌ బోస్‌ జస్టిస్‌ మల్హోర్‌ తో కలసి బారిష్టర్‌ అబ్బాసీని ఒప్పించి బేగం సాహెబాతో పాడించాడు.బేగం అఖ్తర్ "[[గజల్]] గాయని"గా పాడిన [[పాటలు]] దాదాపు 400 వరకు ఉంటాయి. [[30 అక్టోబర్]] [[1974]], ఆమె మరణించారు.
"https://te.wikipedia.org/wiki/బేగం_అక్తర్" నుండి వెలికితీశారు