బొమ్మారెడ్డి వెంకటేశ్వర రావు: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 5:
 
== రచయితగా ==
కమ్యూనిస్టు నాయకుడు [[చండ్ర పుల్లారెడ్డి]]<nowiki/>తో కలిసి సోషలిస్టు ప్రచురణగా వెలువడిన 'మావో సూక్తులు' గ్రంథాన్ని తెలుగులోకి అనువాదం చేశాడు. కమ్యూనిస్టు నాయకుడు [[పుచ్చలపల్లి సుందరయ్య]] ఆంగ్లంలో రాసిన 'వీర తెలంగాణ విప్లవ పోరాటం-గుణపాఠాలు' గ్రంథాన్ని వాసిరెడ్డి, ఎపివిఠల్‌తో కలిసి తెలుగులోకి అనువదించాడు. కాశ్మీర్‌ సమస్య, నేపాల్‌ గురించి 'నేపాల్‌పై అరుణతార', ప్రముఖుల జీవిత చరిత్రలు మొదలైన 50 పుస్తకాల అనువాదాలు, రచనలు చేశాడు.
 
== పాత్రికేయునిగా ==