జంభిక: కూర్పుల మధ్య తేడాలు

జంభిక' (maxilla) సకశేరుకాల పై దవడలో ఉండే ఎముకలలో ఒకటి. తాళాస్థికి, జంభికా పూర్వానికి మధ్య ఉంటుంది. జంభ
కొత్త పేజీ: '''జంభిక''' (Maxilla) సకశేరుకాల పై దవడలో ఉండే ఎముకలలో ఒకటి. తాళాస్థిక...
(తేడా లేదు)

14:04, 5 మే 2008 నాటి కూర్పు

జంభిక (Maxilla) సకశేరుకాల పై దవడలో ఉండే ఎముకలలో ఒకటి. తాళాస్థికి, జంభికా పూర్వానికి మధ్య ఉంటుంది. జంభికకు సంబంధించి పై వరుస దంతాలుంటాయి. కొన్ని సందర్భాలలో పై దవడ అంతటికి ఈ పదాన్ని యధాలాపంగా ఉపయోగిస్తారు.

క్రస్టేషియా, మిరియపడ, కీటకాల నోటిభాగాలలో ఒకటి లేదా రెండు జతల నిర్మాణాలు.

"https://te.wikipedia.org/w/index.php?title=జంభిక&oldid=298723" నుండి వెలికితీశారు