బోడుప్పల్ నగరపాలక సంస్థ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 26:
}}
 
'''బోడుప్పల్ నగరపాలక సంస్థ,''' తెలంగాణ రాష్ట్రంలో ఉన్న13 నగరపాలక సంస్థలలో [[మేడ్చెల్-మల్కాజ్‌గిరి జిల్లా|మేడ్చెల్-మల్కాజ్‌గిరి జిల్లాలో]] ఇది కొత్తగా ఏర్పడిన నగరపాలక సంస్థ.ఇంతకుముందు బోడుప్పల్ మున్సిపాలిటి 2016 సంవత్సరంలో పూర్వపు [[రంగారెడ్డి జిల్లా]]<nowiki/>లోని [[బోడుప్పల్]], [[చంగిచెర్ల]] గ్రామ పంచాయతీల విలీనంతో ఏర్పడింది.<ref>http://boduppalmunicipality.telangana.gov.in/assets/boduppalgos/images/1557322356.PDF</ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు సంఖ్య 211,తేది 2019 జులై 23 నందు మున్సిపల్ కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేయబడింది.<ref>{{Cite web|url=http://web.archive.org/web/20191218033211/https://boduppalmunicipality.telangana.gov.in/|title=Boduppal Municipal Corporation|date=2019-12-18|website=web.archive.org|access-date=2020-01-24}}</ref> నగర ప్రాంతం 20.53 చ.కి. విస్తీర్ణంలో విస్తరించిఉంది. చర్లపల్లి వద్ద ప్రతిపాదిత రైల్ టెర్మినల్, పోచారం ఐటి పార్క్ వంటి పరిసరాలలో జరుగుతున్న పరిణామాలతో బోడుప్పల్ నగరం అధిక వృద్ధి రేటుతో అభివృద్ధి చెందుతోంది. తెలంగాణ తిరుపతిగా పిలవబడుతున్న<ref>https://www.eenadu.net/districts/news/119017313/yadadri%20bhuvanagiri/1900/698</ref> [[యాదగిరిగుట్ట]] ఆధ్యాత్మిక ప్రదేశం ఇక్కడకి 51 కి.మీ. దూరంలో ఉంది.
 
==ఉనికి==