బోళ్ల బుల్లిరామయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → ,, typos fixed: → , , → ,
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 35:
==విద్య ==
శ్రీ బుల్లి రామయ్య గారు [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]]<nowiki/>లో విద్యాభ్యాసము చేశారు.
Educational Qualifications B.Sc. (Hons.) (Sugar Tech.), M.Sc. (Chem. Tech.), M.Sc. (Chem. Engg.), A.M.P., Doctorate in Pub. Admn. Educated at Andhra University, Waltair (Andhra Pradesh)
Wisconsin University (U.S.A.), Harvard University (U.S.A.), World University Round-Table, Benson, Arizona (U.S.A.) అనేక విభాగాలలో విద్య నబ్యశించిన వీరు ఆర్థిక వేత్తగా, పారిశ్రామిక వేత్తగా, విజ్ఞానశాస్త్ర వేత్తగా, గుర్తింపు పొందారు.
పంక్తి 52:
 
==అలంకరించిన రాజకీయేతర పదవులు==
వీరు సాంకేతిక, వృత్తి విద్యా సంస్థల స్థాపనకు వాటి ఆర్థిక వనరులు సమకూర్చి, నిర్వహణకు అనేక విధాలుగ కృషి చేసారు. అందులో భాగంగా [[తణుకు]]లో పాలిటెక్నిక్ కళాశాల, [[కాకినాడ]]లో వైద్య కళాశాల, [[విజయవాడ]]<nowiki/>లో ఇంజనీరింగ్ కళాశాల స్థాపన జరిగింది. ఆంధ్ర్ షుగర్స్ లి.కు మేనేజర్ డైరెక్టరుగాను, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్,,, దక్షిణ భారత దేశ చక్కెర కర్మాగారాల అసోషియేషన్ సభ్యునిగాను పనిచేశారు. పెడరేషన్, ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ లో సభ్యునిగాను, భారత దేశ చక్కెర కర్మాగారాల సమాఖ్యలో సభ్యునిగాను, కాకినాడ మెడికల్ కాలేజీ గవర్నెంగ్ బాడీలో సభ్యునిగాను, ఇలా అనేక పారిశ్రామిక సంస్థలలోను, విద్యావిషయక సంస్థలలోను, పరిశోధన సంస్థలలోను, అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన [[భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ|ఇస్రో]] వంటి సంస్థలతో దేశ వ్యాప్తంగా బుల్లిరామయ్య సత్సంబంధాలు నెరపి వాటి అభివృద్ధికి తన వంతు సేవలందించారు.
==మరణం==
వీరు [[తణుకు]] లోని తమ స్వగృహంలో [[2018]], [[ఫిబ్రవరి 14]]వ తేదీన తమ 92వ యేట అనారోగ్యంతో మరణించారు<ref name="కేంద్ర మాజీ మంత్రి బుల్లిరామయ్య కన్నుమూత" />.
"https://te.wikipedia.org/wiki/బోళ్ల_బుల్లిరామయ్య" నుండి వెలికితీశారు