"భూ నిమ్న కక్ష్య" కూర్పుల మధ్య తేడాలు

చి
remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
(4 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1)
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
 
 
== అంతరిక్ష శిథిలాలు ==
ఉపగ్రహ ప్రయోగాల సంఖ్య పెరగడంతో భూ నిమ్న కక్ష్యా స్థలం క్రిక్కిరిసి పోతోంది. అంత వేగంతో తిరుగుతూ ఊండే వస్తువులు ఢీకొంటే పరిణామాలు తీవ్రంగాను ప్రాణాంతకంగానూ ఊంటాయి. పైగా ఇలా ఢీకొనడం చేత అంతరిక్ష శిథిలాలు మరింతగా పెరిగిపోతూ డామినో ఇఫెక్ట్ కు దారితీస్తుంది. దీన్ని కెస్స్లర్ సిండ్రోమ్ అంటారు. [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]]<nowiki/>కు చెందిన జాయింట్ స్పేస్ ఆపరేషన్స్ సెంటర్ ప్రస్తుతం భూనిమ్న కక్ష్యలో 10 సె.మీ కంటే పెద్దవైన 8500 పైచిలుకు వస్తువులపై నిఘాపెట్టింది.<ref>{{Cite web |url=http://www.vandenberg.af.mil/library/factsheets/factsheet.asp?id=12579 |title=Fact Sheet: Joint Space Operations Center |website= |access-date=2016-07-20 |archive-url=https://web.archive.org/web/20160407003715/http://www.vandenberg.af.mil/library/factsheets/factsheet.asp?id=12579 |archive-date=2016-04-07 |url-status=dead }}</ref> అయితే అరెసిబో అబ్సర్వేటరీ పరిశీలనలో 2 మి.మీ ల కంటే పెద్దవైన వస్తువులు పది లక్షలకు పైగా ఉండవచ్చని సూచించింది.<ref>[http://www.astronomycafe.net/qadir/q1697.html archive of astronomy: space junk]</ref> ఇంత చిన్న వస్తువులు భూమ్మీద ఉన్న అబ్సర్వేటరీలకు కనబడవు.<ref>{{Cite web |url=http://eugen.leitl.org/tt/msg04534.html |title=ISS laser broom, project Orion |website= |access-date=2016-07-20 |archive-url=https://web.archive.org/web/20110728181940/http://eugen.leitl.org/tt/msg04534.html |archive-date=2011-07-28 |url-status=dead }}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2987433" నుండి వెలికితీశారు