భోగి: కూర్పుల మధ్య తేడాలు

చి 2409:4070:29E:14FC:ED81:375:9E01:3F20 (చర్చ) చేసిన మార్పులను Praxidicae చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 19:
}}
[[File:Bhogi Mantalu (YS) (2).JPG|thumb|భోగి పండుగ రోజు తెల్లవారుజామున వేస్తున్న భోగిమంటలు]]
'''భోగి''' లేదా '''భోగి పండుగ''' అనునది [[ఆంధ్రులు]] జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. ఆంధ్రులు [[పెద్ద పండుగ]]గా జరుపుకునే మూడు రోజుల [[సంక్రాంతి]] పండుగలో మొదటిరోజును భోగి అంటారు. భోగి పండుగ సాధారణంగా జనవరి 13 లేదా జనవరి 14 తేదిలలో వస్తుంది. [[దక్షిణాయనం]]లో [[సూర్యుడు]] రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరమవుతూ దక్షిణ అర్ధగోళంలో [[భూమి]]<nowiki/>కి దూరం అవుట వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగ భగ మండే చలి మంటలు వేసుకునేవారు, [[ఉత్తరాయణం]] ముందురోజుకి చలి విపరీతంగా పెరగడం ఈ చలిని తట్టుకునేందుకు భగ భగ మండే మంటలు అందరు వేయటం వలన ఈ రోజుకు భోగి అనే పేరు వచ్చింది.
 
==విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/భోగి" నుండి వెలికితీశారు