మధునందన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 10:
 
== వ్యక్తిగత జీవితం ==
మధునందన్ [[హైదరాబాదు]]<nowiki/>లో పుట్టి పెరిగాడు. చిన్నప్పటి నుంచీ నటన అంటే ఆసక్తి. ఇంట్లో వాళ్ళెవరికీ ఆ రంగంతో సంబంధం లేకపోవడంతో మొదట్లో అతను సినీ రంగంలోకి వెళ్ళడానికి ప్రోత్సహించలేదు. మధు మాత్రం పట్టుదలగా తనకిష్టమైన రంగాన్నే ఎంచుకున్నాడు. చదువుకుంటూనే సినిమా అవకాశాల కోసం ప్రయత్నించాడు. హైదరాబాదులోని [[ఉస్మానియా విశ్వవిద్యాలయము|ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుంచి [[ఎంబీయే]] పూర్తి చేశాడు. అవకాశాలు పెద్దగా రాకపోవడంతో ఎంబీయే పూర్తయిన తర్వాత అమెరికా వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినా మనసు నటన వైపే లాగుతుండటంతో మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేశాడు.
 
మధు తన సహోద్యోగియైన హసితను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. [[ఇష్క్ (సినిమా)|ఇష్క్]] సినిమా తర్వాత వాళ్ళ పెళ్ళి జరిగింది. వారికి ఓ కూతురు ఉంది.
"https://te.wikipedia.org/wiki/మధునందన్" నుండి వెలికితీశారు