మధురాంతకం రాజారాం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కొండేపూడి సాహితీ సత్కార గ్రహీతలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 13:
}}
 
'''మధురాంతకం రాజారాం''' ([[అక్టోబర్ 5]], [[1930]] - [[ఏప్రిల్ 1]], [[1999]]) ప్రముఖ కథకులు.<ref>20వ శతాబ్ది తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు [[తెలుగు విశ్వవిద్యాలయం]], [[హైదరాబాదు]], 2005.</ref> ఈయన సుమారు 400కు పైగా కథలు, రెండు [[నవలా సాహిత్యము|నవల]]<nowiki/>లు, నవలికలు, [[నాటకాలు]], గేయాలు, సాహితి [[వ్యాసాలు]] రచించారు.<ref name="ఆదివారం వార్త"/> పెక్కు [[తమిళ]] రచనలను తెలుగులోకి అనువదించారు. ఈయన కథలు అనేకం తమిళ, [[కన్నడ]], [[హిందీ]], [[ఆంగ్ల]] భాష లలోకి అనుమతించబడ్డాయి. ''చిన్ని ప్రపంచం-సిరివాడ'' నవల [[రష్యన్ భాష|రష్యన్]] భాషలోకి తర్జుమా చేయబడి ప్రచురితమైంది. 1993 లో ''మధురాంతకం రాజారాం కథలు'' పుస్తకానికి [[కేంద్ర సాహిత్య అకాడమీ]] పురస్కారం లభించింది.
 
== బాల్యం, విద్యాభ్యాసం ==
పంక్తి 22:
 
== కుటుంబం ==
ఆయనకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు [[మధురాంతకం నరేంద్ర]] తిరుపతి [[శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం|శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం]]<nowiki/>లో ఆంగ్ల ఆచార్యుడిగా పనిచేస్తున్నాడు. చిన్న కుమారుడు మధురాంతకం మహేంద్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ అకాల మరణం పొందాడు. వీరిద్దరూ కూడా కవులు, రచయితలే.
 
== రచనలు ==
"https://te.wikipedia.org/wiki/మధురాంతకం_రాజారాం" నుండి వెలికితీశారు