"మన్మథుడు" కూర్పుల మధ్య తేడాలు

చి
remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి (clean up, replaced: మరియు → , (7), typos fixed: బడినది. → బడింది., లొ → లో, , → , (6), , → ,)
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
 
 
==పురాణాలలో మన్మథుడు==
మన్మథునికి [[శివుడు|శివు]]<nowiki/>నికి గల సంబంధం వివరించే కథలు [[మత్స్య పురాణము]], [[శివ పురాణము]]లలో తెలుపబడినవి.<ref>{{cite book
|author = [[Daniel Ingalls]],
|title= Sanskrit poetry, from [[Vidyākara]]'s "Treasury"
</ref>.
 
[[ఇంద్రుడు]], ఇతర దేవతలను [[తారకాసురుడు]] బాధించసాగెను. [[బ్రహ్మ]] ఇచ్చిన వరాల మూలంగా [[శివుడు|శివు]]<nowiki/>ని కుమారుడు తప్ప అతన్ని మరెవ్వరూ వధించలేరు. అప్పటికి శివుడు బ్రహ్మచారిగా తపస్సు చేసుకొనుచున్నాడు. [[పార్వతి]] శివుడి బ్రహ్మచర్యాన్ని భంగపరచి వివాహం చేసుకొంటే వారి పుత్రుడు తారకాసురున్ని వధిస్తాడని బ్రహ్మ సలహా ఇస్తాడు. ఇంద్రుడు ఈ బృహత్కార్యాన్ని మన్మథుడు చేయగలడని పంపిస్తాడు. మన్మథుడు వసంతుని సహాయంతో శివున్ని పూల [[బాణం]]<nowiki/>తో మేల్కొలుపుతాడు. కోపించిన [[శివుడు]] మూడవకన్ను తెరిచి మన్మథుడిని [[భస్మం]] చేస్తాడు.
 
వసంతుని ప్రభావం మీద [[పార్వతి]]<nowiki/>ని చేరిన శివుని మదనుని బ్రతికించమని, ఇందులో అతని దోషం లేదని వేడుకుంటుంది. అయితే శివుడి అతన్ని అనంగుడు (అంగాలు లేకుండా) గా చేస్తాడు. వీరి కుమారుడు [[కార్తికేయుడు]] తారకాసురున్ని వధిస్తాడు.<ref>[[Wendy Doniger O'Flaherty]], (1975) Hindu Myths: A Sourcebook Translated from the Sanskrit. London: Penguin Books, p.157-159 [http://books.google.co.in/books?id=JAwA8sHtGbgC]
</ref>
[[File:Kama Shiva.jpg|thumb|right|శివునిపై మదన బాణాన్ని సంధిస్తున్న కామదేవుడు.]]
| archive-date = 2009-01-14
| url-status = dead
}}</ref><ref name=Sanford2002/> ఈ పువ్వులు: [[అశోకవృక్షం|అశోకం]], తెలుపు, [[నీలము|నీలం]] పద్మాలు, మల్లె, [[మామిడి]] పూలు. ప్రాచీనమైన మన్మథుని [[విగ్రహము|విగ్రహం]] [[మథుర]] [[సంగ్రహాలయం]]<nowiki/>లో భద్రపరచబడింది.
[[File:KAMADEVA vidisha.jpg|thumb|రతి, ప్రీతి భార్యలతో కామదేవుడు.]]
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2987518" నుండి వెలికితీశారు