"మన్మోహన్ సింగ్" కూర్పుల మధ్య తేడాలు

చి
remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
(2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1)
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
}}
15వ ప్రధాని డా. '''మన్మోహన్ సింగ్''' భారత దేశానికి 17వ [[ప్రధానమంత్రి|ప్రధాన మంత్రి]]. [[:en:Indian National Congress|భారత జాతీయ కాంగ్రెస్]]‌ సభ్యుడైన సింగ్ ప్రధాన మంత్రిగా 2004 మే 22 లో బాధ్యతలు స్వీకరించారు.
అనేక అర్హతలు కల సింగ్ 1991లో ఆర్థిక శాఖా మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన ఆర్థిక సంస్కరణ ల వలన ప్రస్తుత [[భారత దేశము|భారత]] చరిత్రలో ముఖ్యుడిగా భావింపబడుతున్నాడు., ఇంతటి విద్యా, సేవలలో [[అనుభవం]] కలిగిన ప్రధానమంత్రి [[ప్రపంచము|ప్రపంచం]]<nowiki/>లోనే లేడంటో అతిశయోక్తిగాదు.
 
== తొలి జీవితము, కుటుంబము ==
1932 సెప్టెంబరు 26 లో [[పంజాబ్]] (ఇప్పటి [[చక్వాల్]], పాకిస్తాన్) లో ఒక [[:en:Kohli|కోహ్లీ]] [[కుటుంబము]]<nowiki/>లో జన్మించారు. 14వ, ప్రస్తుత [[ప్రధానమంత్రి]]. 1958 లో [[:en:Gursharan Kaur|గురుషరణ్ కౌర్]]తో వివాహమాడిన డా.సింగ్ కు ముగ్గురు కుమార్తెలు. వాళ్ళు ముగ్గురూ మతాంతర వివాహాలే చేసుకోవడం విశేషం.<ref>మే 24, 2009 ఈనాడు ఆదివారం సంచిక ఆధారంగా...</ref>
 
== విద్య ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2987519" నుండి వెలికితీశారు