మల్లవరపు జాన్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 3 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
==మల్లవరపు జాన్ కవి ==
[[మల్లవరపు జాన్]] ప్రసిద్ధకవి.
జాను కవి గారు [[2 జనవరి]] [[1927]]లో జన్మించారు. మల్లవరపు దావీదు, శ్రీమతి రత్నమ్మ గార్లు వీరి తల్లి తండ్రులు. ఆంధ్రప్రదేశ్ లోని [[ప్రకాశం జిల్లా]]<nowiki/>లోని [[చీమకుర్తి]] వీరి జన్మ స్థలం. వీరి కుటుంబానికో ప్రత్యేకత ఉంది. వీరి కుమారుడు రాజేశ్వరరావు, కుమార్తె కోటి రత్నమ్మ, మనవడు ప్రభాకరరావులు మంచి [[కవులు]]. ఒక మనవడు మంచి చిత్రకారుడు. జాను కవి గారు ది:[[12 ఆగష్టు]], [[2006]] న మరణించారు.
 
==మల్లవరపు జాన్ కవి పేరుతో పురస్కారం ==
ఆయన కుమారుడు [[మల్లవరపు రాజేశ్వరరావు]] తన తండ్రిపేరుతో తెలుగు సాహిత్యంలో విశేషమైన సేవచేసిన వారికి ప్రతియేడాది ఒక పురస్కారాన్ని ఇవ్వాలని నిర్ణయించారు. ఈ పురస్కార కమిటీకి మల్లవరపు సుధాకరరావు, మల్లవరపు ప్రభాకరరావులు ట్రస్టీలుగా ఉన్నారు. వీరిద్దరూ ప్రవృత్తి రీత్యాకవులు, వృత్తి రీత్యా కమర్షియల్ టాక్స్ ఆఫీసర్స్ గా పనిచేస్తున్నారు.<ref>[http://mallavarapu-johnkavi.blogspot.in/2006/11/blog-post_116368103501628282.html]{{Dead link|date=మే 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} http://mallavarapu-johnkavi.blogspot.in{{Dead link|date=మే 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> ఈ పురస్కారాన్ని 2016 నుండి ప్రారంభించారు. తొలిపురస్కారాన్ని ప్రముఖకవి, పరిశోధకుడు, అధ్యాపకుడు [[దార్ల వెంకటేశ్వరరావు]]కి అందించారు. పురస్కారానికి గాను 5116 రూపాయలు, ప్రశంసాపత్రం, దుశ్శాలువాలతో ఘనంగా సన్మానం చేస్తారు.2016లో ఈ పురస్కార ప్రదానోత్సవం విజయవాడలో ఆంధ్రప్రదేశ్ బహుజన రచయితల సంఘం ఆధ్వర్యంలో జరిగింది.డా.దార్ల వెంకటేశ్వరరావుగారికి [[విజయవాడ]]<nowiki/>లో ఎం.బి.భవన్ లో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బహుజన రచయితల వేదిక ప్రథమ మహాసభల్లో ది 2016 ఏప్రిల్ 10న మల్లవరపు జాన్ స్మారక సాహిత్య పరిశోధన పురస్కారాన్ని (2016) ప్రదానం చేశారు.<ref>[https://vrdarla.blogspot.in/search/label]{{Dead link|date=మే 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} https://vrdarla.blogspot.in {{Webarchive|url=https://web.archive.org/web/20161220044812/https://vrdarla.blogspot.in/ |date=2016-12-20 }} దార్లవెంకటేశ్వరరావుకి మల్లవరపు జాన్ స్మారకసాహితీ పురస్కారం, 11, ఏప్రిల్, 206 ఆంధ్రజ్యోతి విజయవాడ</ref>
==మూలాలు/ఆధారాలు==
 
"https://te.wikipedia.org/wiki/మల్లవరపు_జాన్" నుండి వెలికితీశారు